Minister KTR | టర్కీ, సిరియాలో చోటు చేసుకున్న భూకంప దృశ్యాలు తనను తీవ్రంగా కలిచివేశాయని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ఘటన మానవాళికి చాలా బాధాకరమని పేర్కొన్నారు.
Turkey earthquake:తుర్కియేలో ఉన్న అయకు న్యూక్లియర్ ప్లాంట్కు ఎటువంటి నష్టం కలగలేదని అధికారులు చెప్పారు. నిర్మాణంలో ఉన్న ఆ ప్లాంట్ నుంచి రేడియేషన్ రావడం లేదన్నారు.
Turkey Earthquake: తుర్కియే భూకంపంలో మరణించిన వారి సంఖ్య నాలుగు వేలు దాటింది. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. బిల్డింగ్ శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
తుర్కియే, సిరియాలో ప్రకృతి విలయం సృష్టించింది. గంటల వ్యవధిలో సంభవించిన మూడు వరుస భూకంపాలతో రెండు దేశాలూ చిగురుటాకులా వణికిపోయాయి. భారీస్థాయిలో ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది.
Turkey Earthquake:టర్కీ, సిరియా భూకంపంలో మృతుల సంఖ్య 1600 దాటింది. టర్కీలో 2828 బిల్డింగ్లు నేలమట్టం అయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Gaziantep Castle: టర్కీ భూకంపంలో మృతుల సంఖ్య 900 దాటింది. భూకంప తీవ్రతకు 2200 ఏళ్ల క్రితం నాటి గజియాన్ టెప్ క్యాసిల్ కూలింది. ఆ క్యాసిల్ శిథిలాల రోడ్డుపై చెల్లాచెదురుగాపడిపోయాయి.
టర్కీ, సిరియాను భారీ భూకంపం అతలాకుతలం చేసేసింది. భూకంపం ధాటికి రెండు దేశాల్లో కలిపి మొత్తం 1700 బిల్డింగ్లకు పైగా ధ్వంసం అయ్యాయి. భూకంపం సమయంలో ఇళ్లు, బిల్డింగ్లు కూలిపోతున్న భయానక దృశ్యాలు ప్రస్తుతం సోష�
Turkey Earthquake:టర్కీ భూకంపంలో మరణాల సంఖ్య పదివేలు దాటనున్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. ఇప్పటికే మృతుల సంఖ్య ఆరు వందలు దాటింది. టర్కీ, సిరియాల్లో ఉన్న బిల్డింగ్లు దాదాపు వేలాది నేల�
Turkey earthquake: టర్కీ, సిరియా భూకంపంలో మృతుల సంఖ్య 500 దాటింది. తొలుత 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ తర్వాత 18 సార్లు బలమైన ప్రకంపనలు నమోదు అయ్యాయి.
Earthquake in Syria, Turkey:టర్కీ, సిరియాలో వచ్చిన భూకంపం పెను విధ్వంసం సృష్టించింది. సుమారు 300 మందికిపైగా మరణించారు. రెండు వేల మందికిపైగా గాయపడ్డారు.