ఇరాన్ (Iran) మద్దతుతో సిరియాలో (Syria) కార్యకలాపాలు నిర్వహిస్తున్న సాయుధ బలగాలపై అమెరికా మరోసారి వైమానిక దాడులు (US Strikes) జరిపింది. దీంతో తొమ్మిది మంది మరణించారు.
Israel-Hamas War | అక్టోబర్ 7న హమాస్ అనూహ్య దాడి నేపథ్యంలో గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్, గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నది. (Israel-Hamas War) రష్యాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సిరియాపై కూడా దాడులు చేస్తున్నది. ఈ నేపథ్�
Israel Strikes In Syria | గాజాలోని హమాస్‌పై దాడులు తీవ్రం చేసిన ఇజ్రాయెల్ తాజాగా సిరియాపై కూడా గురిపెట్టింది. (Israel Strikes In Syria) గురువారం సిరియాలోని డమాస్కస్, అలెప్పో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులపై క్షిపణులతో దాడులు చేసింది.
Israel war | ఇజ్రాయెల్ మరోసారి ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నది. ఒకవైపు పాలస్తీనాలోని గాజా నుంచి హమాస్ దాడులు చేస్తుండగా మరోవైపు లెబనాన్, సిరియా నుంచి కూడా ప్రతిఘటనలు ఎదురవుతున్నాయి.
సిరియాలోని హోమ్స్ ప్రావిన్స్‌లో ఉన్న మిలిటరీ కాలేజ్‌పై శుక్రవారం ఉదయం డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోగా, 240 మంది గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు బాలలు ఉన్నారు.
Syrian Military Academy | బాంబుల వర్షంతో సిరియా (Syria) దద్దరిల్లింది. హోమ్స్ ప్రావిన్స్ (Homs Province)లోని మిలటరీ అకాడమీ (Syrian Military Academy)పై డ్రోన్ల దాడి (Drone Attack ) జరిగింది. ఈ ఘటనలో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
సిరియాలో రష్యా జెట్ విమానాలు (Russian aircraft) మరోసారి అమెరికన్ డ్రోన్లను (American drones) వెంబడించాయి. డ్రోన్లకు సమీపంగా వెళ్లడంతోపాటు వాటి పనితీరును దెబ్బతీసేలా చేశాయి. ఈ మేరకు అమెరికా వాయుసేన ప్రకటించింది
Helicopter Raid: అమెరికా దళాలు నిర్వహించిన హెలికాప్టర్ దాడిలో ఇస్లామిక్ స్టేట్ సీనియర్ నేత హతమయ్యాడు. అమెరికా సెంట్రల్ కమాండ్ తన ట్విట్టర్లో ఈ విషయాన్ని తెలిపింది.
రెండు నెలల క్రితం భారీ భూకంపంతో అతలాకుతలమైన టర్కీలో (Turkey) మరోసారి భూ ప్రకంపణలు (Earthquake) చోటుచేసుకున్నాయి. సోమవారం తెల్లవారుజామున 4.25 గంటలకు అఫ్సిన్ నగరంలో (Afsin) భూమికంపించింది.
తుర్కియేలో (Turkey) భూకంపం సృష్టించిన విలయంలో మృతిచెందినవారి సంఖ్య 45 వేలు దాటింది. గత నెల 6న తుర్కియేతోపాటు దాని పక్కనే ఉన్న సిరియాలో పది నిమిషాల వ్యవధిలోనే 7.8, 7.6 తీవ్రతతో రెండు భారీ భూకంపాలు (Massive earthquakes) సంభవించిన వ�
ప్రకృతి ప్రకోపానికి తుర్కియే (Turkey), సిరియాల్లో (Syria) మృతుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. భూకంపం (Earthquake) వల్ల ఇప్పటివరకు రెండు దేశాల్లో (Turkey-Syria earthquakes) కలిపి 50 వేల మందికిపైగా మరణించారు.
తుర్కియే (Turkey), సిరియా (Syria) దేశాల్లో భూకంప మృతుల సంఖ్య 46 వేలు దాటింది. భారీ భూకంపం ధాటికి భారీ భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. దీంతో శిథిలాలను తొలగిస్తున్నకొద్ది పెద్దసంఖ్యలో మృతదేహాలు బయటపడుతున్నాయి.
సిరియా రాజధాని డమాస్కస్‌పై ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుపడింది. ఆదివారం ఉదయం డమాస్కస్‌లోని నివాస భావనాలపై క్షిపణి దాడులకు పాల్పడింది. దీంతో 15 మంది పౌరులు మరణించారు.