బషన్ యారో పేరిట సిరియావ్యాప్తంగా సైనిక ఆపరేషన్ చేపట్టిన ఇజ్రాయెల్ రక్షణ దళాలు(ఐడీఎఫ్) మంగళవారానికి అసద్ పాలనకు చెందిన 70 నుంచి 80 శాతం ఆయుధ సంపత్తిని ధ్వంసం చేసింది. అసద్ పాలన పూర్తిగా పతనం కావడానికి
Syria: సిరియా నుంచి సుమారు 75 మంది భారతీయుల్ని సురక్షితంగా తీసుకువచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. సిరియాలో చిక్కుకున్న వారిలో జమ్మూకశ్మీర్‌కు చెందిన 44 మంది జైరీన్ యాత్రికులు ఉన్నారు. సైదా జైనబ్
సిరియాలో తిరుగుబాటుదళాల ఆక్రమణతో దేశాన్ని వీడిన మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అస్సద్‌కు రష్యా రాజకీయ ఆశ్రయం కల్పించింది. అసద్, ఆయన కుటుంబ సభ్యులు ఎక్కడికి వెళ్లారన్న దానిపై వస్తున్న ఊహాగానాలపై సోమవారం ర�
పశ్చిమాసియా దేశమైన సిరియాలో అసద్ శకం ముగిసింది. దేశం తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లింది. ఆదివారం రాజధాని డమాస్కస్‌ను రెబల్స్ ఆక్రమించుకోవడంతో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచి పారిపోయారు.
ఒక పక్క సిరియా తిరుగుబాటుదారులు ఆ దేశ అధ్యక్షుడిని వెళ్లగొట్టి దేశాన్ని ఆక్రమించుకోగా, మరో పక్క సిరియా దేశం ఆధీనంలో ఉన్న గోలన్ హైట్స్ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది.
Bashar al-Assad | సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ మరణించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన ప్రయాణించిన విమానం రాడార్ నుంచి అదృశ్యమైంది. దీంతో దేశం నుంచి పారిపోతుండగా ఆ విమానాన్ని కూల్చివేయడం లేదా కూలిపోయినట�
అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో మళ్లీ సంక్షోభం మొదలైంది. అధ్యక్షుడు బషర్-అల్-అసద్ గద్దె దిగాలంటూ తిరుగుబాటుదారులు భీకర దాడులకు దిగారు. ఈ నేపథ్యంలో సిరియాలో ఉన్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం కీ
అంతర్యుద్ధంతో దాదాపు దశాబ్ద కాలంపాటు అట్టుడికిన సిరియాలో మళ్లీ సంక్షోభం మొదలైంది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాకు అనుబంధంగా పనిచేస్తున్న ‘హయత్ తహ్రీర్ అల్-షామ్' ఇస్లామిక్ గ్రూపునకు చెందిన సా�
ఒక వైపు హమాస్, హెజ్బొల్లా, ఇరాన్‌లతో ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకోగా, మరో వైపు ఉగ్రవాద స్థావరాలు లక్ష్యంగా సిరియాపై అమెరికా బాంబుల వర్షం కురిపిస్తున్నది.
America | అగ్రరాజ్యం అమెరికా సిరియాపై విరుచుకుపడుతోంది. సిరియాలోని ఐసీస్ ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు చేస్తోంది. శుక్రవారం నుంచి ఇప్పటి వరకు పలు దఫాలుగా సిరియాపై దాడులకు పా�
ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హమాస్ అధికారి సయీద్ అతల్లా అలీ హతమయ్యాడు. ఉత్తర లెబనాన్‌లో ఓ శరణార్థి క్యాంప్‌పై జరిపిన వైమానిక దాడుల్లో అతడితోపాటు కుటుంబ సభ్యులంతా మరణించినట్టు హమాస్ శనివారం ప్రకటించ�
సిరియాపై అమెరికా జరిపిన దాడుల్లో 37 మంది మిలిటెంట్లు మరణించారు. సిరియా వాయువ్య ప్రాంతంలో ఉగ్రవాద ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, అల్ ఖైదా అనుబంధ గ్రూపులు, వారితో సంబంధాలు ఉన్న మిలిటెంట్లపై మంగళవారం రెండు చో�
US Airstrike | సిరియాలో అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది. దాడుల్లో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, అల్‌ఖైదాకు చెందిన 37 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. పలు ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపినట్లు అమెరికా సైన్యం ప్రకటించ�
లెబనాన్, సిరియాల్లో కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే పేజర్లు వందలాదిగా పేలిపోవడం కలకలం రేపింది. మంగళవారం దాదాపు ఒకే సమయంలో అనేకచోట్ల జరిగిన ఈ సంఘటనల్లో హెజ్బొల్లా ఉగ్రవాదులు, మెడిక్స్ 9 మంది మరణించారు. దా�