ISIS | సిరియాలో ఐసీస్ చీఫ్ హతం.. ప్రకటించిన టర్కీ ప్రెసిడెంట్
ISIS | ఐసీస్ చీఫ్( ISIS Chief ) అబు హుస్సేన్ అల్ ఖురేషీని మట్టుబెట్టినట్లు టర్కీ ప్రెసిడెంట్ టయిప్ ఎర్డోగన్ ప్రకటించారు. టర్కీ ఎంఐటీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నిర్వహించిన ఆపరేషన్లో అబు హుస్సేన్ అల్ ఖురేషీ మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్ శనివారం జరిగినట్లు నిర్ధారించారు.

ఐసీస్ చీఫ్ అబు హసన్ అల్ హస్మినీ ఆల్ ఖురేషిని గతేడాది నవంబర్ 30వ తేదీన బలగాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. హస్మినీ అల్ ఖురేషి స్థానంలో అబుల్ హుస్సేన్ అల్ ఖురేషీని నియమించారు. అయితే అల్ ఖురేషీ ఉంటున్న జిన్డైర్స్ జోన్ను టర్కీష్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్, లోకల్ మిలటరీ పోలీసులు దిగ్భందించారు. ఆ తర్వాత ఖురేషీని అంతమొందించి, ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!