Goa Minister Loses Cool | ఆరోగ్య మంత్రి సహనం కోల్పోయారు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో)పై అందరి ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగక ఆ సీనియర్ డాక్టర్‌ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఆ మంత్రి తీరుపై విమర్శలు వచ్చినప�
Jamia Millia Islamia | దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) బాటను జామియా మిలియా ఇస్లామియా అనుసరించింది. టర్కీ విద్యా సంస్థలతో జరిగిన ఒప్పందాలను నిలిపివేసింది.
JNU suspends MoU with Turkey | దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) కీలక నిర్ణయం తీసుకున్నది. టర్కీ యూనివర్సిటీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని నిలిపివేసింది.
భారత బాక్సింగ్ సమాఖ్య(బీఎఫ్ఐ)లో అలజడి! అసోసియేషన్ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ప్రధాన కార్యదర్శి హేమంత కలిత, కోశాధికారి దిగ్విజయ్‌సింగ్‌పై సస్పెన్షన్ వేటు పడింది.
EC suspends UP police personnel | ఎన్నికల మార్గదర్శకాలు ఉల్లంఘించినట్లు పోలీసులపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఎలక్షన్ కమిషన్ (ఈసీ) ఆదేశించింది.
Trinamool suspends party leader | జూనియర్ వైద్యురాలి హత్యాచారం సంఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన నిరసనకారులను తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత బెదిరించాడు. ఇళ్ల నుంచి బయటకు రాగలరా? జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాడ�
Air India | మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌కు విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. మిడిల్ ఈస్ట్‌లోని కొన్ని ప్రాంతాలలో కొనసాగుతున్న పరిస్థితు�
BJP Suspends Party Leader | అభిషేక్ బెనర్జీపై పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి అభిజిత్ దాస్ అలియాస్ బాబీని ఆ పార్టీ సస్పెండ్ చేసింది. ఆయనపై వచ్చిన ఆరోపణలపై ఏడు రోజుల్లో సమాధానం ఇవ్వాలంటూ షోకాజ్ నోటీస్ జారీ చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీపై (PM Modi) సోషల్ మీడియా వేదికగా ఇద్దరు మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేసిన అనంతరం మాల్దీవుల ప్రభుత్వం వారిని ఆదివారం సస్పెండ్ చేసింది.
‘ద ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్' (ఐఐపీఎస్) నుంచి వెలువడిన పలు నివేదికలు మోదీ సర్కార్‌కు మింగుడుపడటం లేదు. దీంతో ఐఐపీఎస్ డైరెక్టర్ కేఎస్ జేమ్స్‌ను సస్పెండ్ చేస్తూ మోదీ సర్�
Pakistan High Commission | దేశ రాజధాని ఢిల్లీలోని స్కూల్ కార్యకలాపాలను పాకిస్థాన్ హైకమిషన్ నిలిపివేసింది. (Pakistan mission school) విద్యార్థుల నమోదు తక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.
కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన అమరీందర్ సింగ్ భార్య ప్రణీత్ కౌర్‌ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. పాటియాలా ఎంపీ అయిన ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించింది.
ప్రభుత్వ కార్యాలయంలోని హాజరు పట్టీలో ఆ అధికారిణి నకిలీ సంతాకాలున్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఇందు బాల శర్మను సస్పెండ్ చేయాలని యూపీ డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్ ఆదేశించారు.