Amritsar-Katihar Express | కోచ్ అటెండెంట్స్, టీటీఈ కలిసి రైలు ప్రయాణికుడ్ని దారుణంగా కొట్టారు. కోచ్ అటెండెంట్ అతడ్ని బెల్ట్‌తో బాదాడు. ఆ తర్వాత వారంతా కలిసి కిందపడిన ప్రయాణికుడి మీదకు ఎక్కి కాళ్లతో తొక్కి తన్నారు. ఈ �
మహబూబాబాద్ పట్టణ శివారులో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులంలో సెల్‌ఫోన్ విషయంలో బుధవారం రాత్రి విద్యార్థులు ఘర్షణ పడ్డారు. మధ్యాహ్నం గురుకులంలో వాటర్ పోసేందుకు ఆటోలో వాటర్ మెన్ రాగా, క్యాన్లన
మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణల నేపథ్యంలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు దొడ్డా ఆంజనేయులు ను సస్పెండ్ చేస్తూ డీఈఓ భిక్షపతి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశా
Jhansi Hospital Fire: ఝాన్సీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో పది మంది శిశువులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ నరేంద్ర సింగ్ సెంగార్‌ను తొలగించారు. ఆ �
భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా వేటు పడింది. డోపింగ్ పరీక్ష కోసం శాంపిల్స్ ఇవ్వని కారణంగా జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(నాడా) మంగళవారం బజరంగ్‌పై నాలుగేండ్ల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి (Food Poison) 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. పాఠశాల హెచ్ఎం మురళీధర్ రెడ్డి, ఇన్చార్జ్ హ�
Peddapalli | పెద్దపల్లి(Peddapalli) జిల్లా ముత్తారం మండలంలో పనిచేసే ఆరుగురు పంచాయతీరాజ్ సిబ్బందిని (Panchayat Raj staff) సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఉత్తర్వులు జారీ చేశారు.
మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ క ళాశాలలో జూనియర్ వైద్యవిద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ చేసినందుకుగానూ 2023 బ్యాచ్‌కు చెందిన 10 మందిని సస్పెండ్ చేశారు.
Mancherial | మంచిర్యాల జిల్లా గిరిజన సంక్షేమ అధికారి (DTDO) ఎం గంగారాంపై సస్పెన్షన్(Suspended) వేటు పడింది. విధులను నిర్లక్ష్యం చేసినందుకుగాను ఆయనను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ కుమార్ దీపక్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ ఎమ్మె ల్యే కోనేటి ఆదిమూలం రాసలీల లు వెలుగులోకి వచ్చాయి. పార్టీలో పని చేసే మహిళా కార్యకర్త ఫోన్ నంబర్ తీసుకుని అర్ధరాత్రి ఫోన్లు, మెసేజ్‌లతో బెదిరించి�
Cops Planting Drugs On Man | ఒక వ్యక్తిని డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు పోలీసులు ప్రయత్నించారు. అతడ్ని తనిఖీ చేస్తున్న సమయంలో ప్యాంటు జేబులో డ్రగ్స్ ఉంచారు. ఆ వ్యక్తి వద్ద డ్రగ్స్ ఉన్నట్లు ఆరోపించి అదుపులోకి తీసుకున్నా�
DGCA | ఆల్కెమిస్ట్ ఏవియేషన్ విమాన శిక్షణ లైసెన్స్‌ను డీజీసీఏ రద్దు చేసింది. ఇటీవల సదరు ఏవియేషన్ సంస్థకు చెందిన ట్రైనీ విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఇన్స్ట్రక్టర్ పైలట్, ట్ర