Minister Jagdish Reddy | జిల్లాలోని నాగరంలో గోడ కూలి ముగ్గురు మృతి చెందిన ఘటన పై రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి (Minister Jagdish Reddy) దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
Suryapeta | తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశమంతటా సంచలనాలు సృష్టిస్తుండగా అదే కోవలో మరో అరుదైన గౌరవం సూర్యాపేట జిల్లాకు దక్కింది.
Minister Jagadish Reddy | జీవిత లక్ష్యం సాధించేంత వరకు యువత పట్టుదలతో ముందుకు సాగాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి(Minister Jagadish Reddy) పిలుపునిచ్చారు.
Minister Jagdish Reddy | సూర్యాపేట జిల్లాలో అకాల వర్షాలతో నష్టపోయిన పంటల(Crop Damage) వివరాలను యుద్ధప్రాతిపదికన సేకరించాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి(Minister Jagadish Reddy) అధికారులను ఆదేశించారు.
Minister Jagadish Reddy | తెలంగాణలో సీఎం కేసీఆర్(CM KCR) నాయకత్వంలో అన్ని మతాలకు సమ ప్రాధాన్యం లభిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి(Minister Jagadish reddy) పేర్కొన్నారు.
Minister Jagadish Reddy | బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే దేశానికి శ్రీరామ రక్ష అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) అన్నారు.
Minister Jagadish Reddy | ఓట్లు అడిగే దమ్ము ధైర్యం రాష్ట్రంలో ఒక్క బీఆర్ఎస్(BRS) పార్టీకీ మాత్రమే ఉందని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి(Minister Jagadish reddy) అన్నారు.
Minister Jagadish reddy | సూర్యాపేట పట్టణాన్ని(Suryapeta) అందంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నం, అభివృద్ధికి ప్రజలు భాగస్వామ్యం కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి(Minister Jagadish reddy) కోరారు.
Minister Jagdish Reddy | రాష్ట్ర గవర్నర్ తమిళి సై పై మంత్రి జగదీశ్‌రెడ్డి(Minister Jagdishreddy ఫైర్ అయ్యారు.
ఆమె గవర్నరా, బీజేపీ నాయకురాలా అంటూ మండి పడ్డారు. బిల్లులను పెండింగ్ లో ఉంచే అధికారం అమె కెక్కడిదని ప్రశ్నించారు.
Paper Leakages | రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతుందని తుంగుతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్(Mla Kishore Kumar) ఆరోపించారు.
Sardar Sarvai Papanna | సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్(Sardar Sarvai Papanna) తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీకని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి(Minister Jagadish reddy) అన్నారు
KCR | తెలంగాణలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలు కావాలంటే సీఎం కేసీఆర్(CM KCR) ఒక్కరితోనే సాధ్యమని ఆయనే దేశానికి శ్రీరామ రక్ష అని కోదాడ ఎమ్మెల్యే(Kodada Mla) బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.
Ramzan | ముస్లిములకు పవిత్రమైన రంజాన్ పండుగలో ప్రార్థనలు, వారు చేసే ఉపవాసదీక్షలతో రాష్ట్రంలో శాంతి, సామరస్యం వెల్లివిరియాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి(Minister Jagadish Reddy) ఆకాంక్షించారు.