Minister Jagadish reddy | తెలంగాణ పండుగల విశిష్టతను భావితరాలకు వివరించాలి : మంత్రి జగదీశ్ రెడ్డి
Minister Jagadish reddy | తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీక అయిన వన దేవతల పండుగల విశిష్టతను భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు.
సూర్యాపేట : తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీక అయిన వన దేవతల పండుగల విశిష్టతను భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. సూర్యాపేటలోని తాళ్లగడ్డలో నిర్వహించిన ఉప్పలమ్మ తల్లి పండుగలో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఉప్పలమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ పండుగలతో పాటు వన దేవత లను కొలిచే పండుగలు పూర్వం నుంచే కొలిచే ఆచారాలు ప్రతీఏటా కొన సాగుతున్నాయన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలని ఆకాంక్షించారు. మంత్రి వెంట స్థానిక నాయకులు శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు అనంతుల యాదగిరి గౌడ్, రాపర్తి శ్రీనివాస్ గౌడ్, కుంభం రాజేందర్ , వార్డ్ అధ్యక్షులు అనంతల నాగరాజు గౌడ్, సురేష్, ఆత్మకూరు సింగిల్ విండో చైర్మన్ కొనతం సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Suryapet News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

