Suryakumar Yadav : భారత టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఆటకు దూరమై రెండు నెలలు కావొస్తోంది. జూన్‌లో 'స్పోర్ట్స్ హెర్నియా' సర్జరీ అనంతరం కోలుకుంటున్న సూర్య ఆసియా కప్(Asia Cup 2025)పై దృష్టి సారించాడు.
T20 World Cup Win : భారత జట్టు రెండోసారి పొట్టి ప్రపంచ కప్‌ను ముద్దాడిని రోజులు కళ్లముందు మొదులుతున్నాయి. రోహిత్ శర్మ (Rohit Sharma) టైటిల్‌ను సగర్వంగా చేతుల్లోకి రోజులు.. నెలలు కాదు ఏడాది అవుతోంది.
T20 Century : ఇంగ్లండ్ పర్యటనలో భారత క్రికెటర్లు సరికొత్త రికార్డులు లిఖిస్తున్నారు. రిషభ్ పంత్ (Rishabh Pant) రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలతో రెండో వికెట్‌కీపర్‌గా అవతరించాడు.ఇప్పుడు తమ వంతు అన్నట్టు మహిళా క్రికెటర్ �
Suryakumar Yadav : భారత స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)కు 'స్పోర్ట్స్ హెర్నియా' (Sports Hernia) సర్జరీ విజయవంతమైంది. జర్మనీలోని మ్యూనిచ్‌లో కడుపు భాగంలో కుడివైపున ఆపరేషన్ చేయించుకున్నాడు మిస్టర్ 360.
టీమ్ఇండియా టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్ ఇంగ్లండ్ వెళ్లాడు. కొంతకాలంగా స్పోర్ట్స్ హెర్నియాతో బాధపడుతున్న సూర్య.. లండన్‌లో సంబంధిత స్పెషలిస్ట్‌ను కలిసి అతడి వద్ద వైద్య పరీక్షలు చేయించుకోనున్నాడు.
ICC : క్రికెట్లో బౌండరీ లైన్ వద్ద గాల్లోకి జంప్ చేస్తూ క్యాచ్‌లు పడుతుంటారు ఫీల్డర్లు కొందరు. అలాంటి కళ్లు చెదిరే క్యాచ్‌లు మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇకపై ఇలాంటి విన్యాస
ఐపీఎల్-18 సీజన్ ఆసాంతం అద్భుతంగా రాణిస్తున్న పంజాబ్ కింగ్స్ తొలి క్వాలిఫయర్‌లో ఓడినా రెండో క్వాలిఫయర్‌లో అదరగొట్టింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 5 వికెట
IPL 2025 : ఐపీఎల్లో కొత్త ఛాంపియన్‌ను చూసి చాలా రోజులవుతోంది. తొలి సీజన్లో(2008) రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals).. ఆపై దక్కన్ చార్జర్స్.. 2022లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) మినహాయిస్తే సింహభాగం టైటిళ్లు చెన్నై సూప�
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ క్వాలిఫయర్ 2 మరికాసేపట్లో షురూ కానుంది. టైటిల్ పోరుకు ఒక్క అడుగు దూరంలో నిలిచిన పంజాబ్ కింగ్స్(Punjab Kings), ముంబై ఇండియన్స్ జట్లు(Mumbai Indians) విజయం కోసం సర్వశక్తులు ఒడ్డనున్నాయి.