దేశ రాజధాని న్యూఢిల్లీ -ఎన్సీఆర్ పరిధిలోని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలంటూ ఈ నెల 11న ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది.
ఆసిఫాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కోవ లక్ష్మి ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో తప్పుడు సమాచారం పొందు
Actor Darshan | కన్నడ నటుడు దర్శన్ తూగుదీప బెంగళూరు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. రేణుక స్వామి హత్య కేసులో దర్శన్కు ఇచ్చిన బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసిన కొద్ది గంటల్లోనే అరెస్టు చేయడం గమనార్హం.
Kapil Dev : 'వీధి కుక్కలను పూర్తిగా తొలగించండి' అంటూ ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు (Supreme Court) జారీ చేసిన ఆదేశాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలోనే జంతు ప్రేమికుడైన భారత వెటరన్ కపిల్ దేవ్ (Kapil Dev) స్ట్రీట్
Bihar SIR | బిహార్లో ఓటర్ల ప్రత్యేక సవరణకు సంబంధించిన వివాదంపై ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టుకు గురువారం తన వాదలను సమర్పించింది. పలు నిర్ణయాలు తీసుకునే అధికారం తమకు ఉందని ఈసీ పేర్కొంది. చనిపోయిన, వలస వచ్చిన, బద
Kova Lakshmi | ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమె ఎన్నిక చెల్లదంటూ ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీర శ్యాం నాయక్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది.
Supreme Court: ఢిల్లీలో వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఆగస్టు 11వ తేదీన ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ కొన్ని పిటీషన్లు దాఖలయ్యాయి. అయితే ఆ తీర్పుపై కోర్టు స్టే ఇవ్వలేదు. స్టెరి�
హర్యానాలోని బు ఆనా లాఖూన్ గ్రామ పంచాయతీకి 2022 నవంబర్ 2న సర్పంచ్ ఎన్నిక జరిగింది. ప్రత్యర్థి మోహిత్పైన కుల్దీప్ సింగ్ గెలుపొందినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
గవర్నర్ కోటా కింద కాంగ్రెస్ నియమించిన ఇద్దరు ఎమ్మెల్సీల ఎన్నిక చెల్లదని సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్కు చెంపపెట్టులాంటిదని బీఆర్ఎస్ వర్కి