Ashoka University : అశోకా యూనివర్సిటీ ప్రొఫెసర్ అలీ ఖాన్ మహమూదాబాద్‌కు తాత్కాలిక బెయిల్‌ను సుప్రీంకోర్టు పొడిగించింది. భావ స్వేచ్ఛ, ప్రసంగంపై ఎటువంటి ఆంక్షలు లేవని, కానీ కేసు నమోదు అయిన నేపథ్యంలో ఆన్లై�
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్‌ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసినట్టు తెలిసింది.
విడాకుల కోసం వచ్చిన దంపతులకు సుప్రీంకోర్టు సోమవారం చక్కని సలహా ఇచ్చింది. రాత్రికి ఇద్దరూ కలిసి భోజనం చేయాలని, ఆ సమయంలో చర్చించుకుని, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని చెప్పింది.
Supreme Court | గౌహతి, కర్నాటక హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు సహా ముగ్గురు న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియం సిఫారసు చేసింది. కర్నాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ అంజరియా, �
బెట్టింగ్, గ్యాంబ్లింగ్ లేకుండా వినోదం కోసం పేకాట ఆడటం అనైతికం కాదని సుప్రీంకోర్టు తెలిపింది. పేకాట అనేక రకాలుగా ఆడతారని, అన్ని రకాల పేకాటలను అనైతికమని అంగీకరించలేమని పేర్కొంది. మరీ ముఖ్యంగా సరదా, విన�
మహిళలకు ఉన్న ప్రత్యుత్పత్తి హక్కుల్లో ప్రసూతి సెలవులు కీలకమని సుప్రీంకోర్ట్ శుక్రవారం తీర్పు చెప్పింది. ఏ సంస్థ కూడా మహిళలకు ఉన్న ప్రసూతి సెలవుల హక్కులను హరించలేదని తెలిపింది. తమిళనాడు ప్రభుత్వం ఓ ప్�
సుప్రీంకోర్టులో సంస్కరణలు అవసరమని జస్టిస్ ఏఎస్ ఓకా అన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన పదవీ విరమణ సందర్భంగా శుక్రవారం ఆయనకు వీడ్కోలు పలికే కార్యక్రమం జరిగింది. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ �
విద్యార్థుల ఆత్మహత్యలు కోటాలోనే ఎక్కువగా ఎందుకు జరుగుతున్నాయని సుప్రీంకోర్టు శుక్రవారం రాజస్థాన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నదని వ్యాఖ్యానించింది. ఈ సంవత్సరం�
మైనర్‌తో లైంగిక సంబంధం పెట్టుకున్నందుకు పోక్సో చట్టం కింద కేసును ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి ఎటువంటి శిక్ష విధించకుండా సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని 142 అధికరణ కింద తనకు గల అసాధారణ అధికారాలను ఉపయోగించింది.
Justice Oka | సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ ఓకా శనివారం పదవీ విరమణ చేయనున్నారు. ఆయన తన చివరి పని దినమైన శుక్రవారం రోజున 11 తీర్పులను వెలువరించారు. అయితే, ఆయన తల్లి కొద్దిగంటల కిందటే కన్నుమూశారు.
Supreme Court | బెట్టింగ్ యాప్‌లను నిషేధించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన