మత మార్పిడులు తీవ్రమైన అంశమని, దానికి రాజకీయ రంగు పులమొద్దని సుప్రీం కోర్టు సూచించింది. బలవంతపు/మోసపూరిత మత మార్పిడుల విషయంలో కేంద్రం, రాష్ర్టాలు కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో అటార్నీ జనరల్ సాయం చే�
ఉన్నత న్యాయస్థానాలలో జడ్జీల నియామకం విషయంలో కేంద్రం, సుప్రీంకోర్టు కొలీజియం మధ్య నెలకొన్న ప్రతిష్టంభన రోజు రోజుకూ పెరుగుతున్నది. తాజాగా కేంద్ర న్యాయ శాఖ కొలీజియంపై కుల వివక్ష ఆరోపణలు చేసినట్టు ప్రముఖ �
Kaleswaram | కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనులపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. మూడో టీఎంసీపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు సవరించింది. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్న ధర�
Religious conversion మతమార్పిడి ఓ సిరీయస్ అంశమని, దానికి రాజకీయ రంగు పూయరాదు అని ఇవాళ సుప్రీంకోర్టు పేర్కొన్నది. మత మార్పిడులను అరికట్టేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలపై సూచ�
Brazil | బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో మద్దతుదారులు దేశ రాజధాని బ్రెసీలియాలో విధ్వంసం సృష్టించారు. 2021, డిసెంబర్లో అమెరికాలో జరిగిన యూఎస్ క్యాపిటల్ విధ్వంసం తరహాలో..
న్యాయమూర్తుల నియామకం విషయంలో సుప్రీంకోర్టుతో కొనసాగుతున్న వివాదంపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు కనిపిస్తున్నది. కోర్టు నిర్దేశించిన గడువులోగా కొలీజియం సిఫారసులకు ఆమోదం తెలుపడానికి అన్ని చర్�
విధులకు హాజరై కారిడార్‌లో వేచిచూస్తున్న సుప్రీంకోర్టు న్యాయవాదులను శుక్రవారం ఒక దృశ్యం ఆశ్చర్యపరిచింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ దివ్యాంగులైన తన ఇద్దరు కుమార్తెలను �
ఉత్తరాఖండ్‌లోని హల్దానీవాసుల ప్రార్థనలు ఫలించాయి. తమ తలపై ఉన్న నీడను కోల్పోతామేమో అన్న ఆందోళనకు గురైన 50 వేల మంది బన్‌భూల్‌పురా బస్తీ వాసులకు సుప్రీంకోర్టు ఊరట కలిగించింది.
ఖైదీల ముందస్తు విడుదల విషయంలో అప్పటివరకు ఆ వ్యక్తి పెరోల్ కింద వినియోగించుకున్న రోజులను అతని శిక్షాకాలంలో కలపరాదని, దానిని మినహాయించాలని సుప్రీం కోర్టు గురువారం తీర్పునిచ్చింది.
రైల్వే స్థలం ఆక్రమణల సమస్యను తగిన విధంగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు సూచించింది. అక్కడ నివసిస్తున్న వారికి పూర్తిగా పునరావాసం కల్పించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.