‘ఇన్నాళ్లకు నాయకత్వ స్థానాల్లో ప్రతిభ కనబరిచే అవకాశం వచ్చింది. కల్నల్ హోదాలో సైన్యాన్ని ముందుకు నడుపుతాం’ అని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు ఆ సైనిక సివంగులు.
Delhi Mayor Election | ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఢిల్లీ మేయర్ అభ్యర్థి శైలి ఒబెరాయ్ సుప్రీంను ఆశ్రయించారు. మేయర్ను గడువులోగా ఎన్నుకునేలా చూడాలంటూ శైలి ఒబెరాయ్ పిటిషన్ దాఖలు చేశారు.
న్యాయమూర్తుల నియామకానికి ఏర్పాటుచేసిన కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధులకు చోటు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించటం వెనుక దురుద్దేశం కనిపిస్తున్నదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సంత�
Supreme Court | సుప్రీంకోర్టు తీర్పు కాపీలు త్వరలో హిందీతో సహా ఇతర అన్ని భారతీయ భాషల్లో అందుబాటులోకి రానున్నాయి. ముంబయి దాదర్లోని యోగి ఆడిటోరియంలో శనివారం బార్ కౌన్సిల్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ గోవా (బీసీఎంజీ) ఏర్పాట
కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్-2 (కేడబ్ల్యూడీటీ) ప్రకటించిన అవార్డును పాక్షికంగానైనా అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ కర్ణాటక రాష్ట్రం దాఖలు చేసిన పిటిషన్ విచారణ మరోసారి వాయిదా పడిం
ముస్లింలు అనుసరించే బహు భార్యత్వం, ‘నిఖా హలాలా’ పద్ధతుల రాజ్యాంగ చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లను విచారించడానికి అయిదుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు శుక్రవా�
ఉమ్మడి పాలమూరు, నల్లగొండ జిల్లాలకు సాగు, తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన పాలమూరు- రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలపై ఇటీవల జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) వెలువరించిన తీర్పును తెలంగాణ ప్రభ
ఉన్నత న్యాయస్థానాలకు న్యాయమూర్తుల నియామకాల్లో తమ పంతాన్ని నెగ్గించుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. జడ్జీల నియామకాల్లో తమ పాత్ర ఉండాలని పట్టుబడుతున్నది. ఈ మేరకు కేంద్ర న్యాయశ�
వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు చేసుకున్న ఏ పెండ్లి అయినా హిందూ వివాహ చట్టం కింద చెల్లదని, కేవలం హిందువులు చేసుకున్న వివాహాలకు మాత్రమే ఆ చట్టం వర్తిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది
కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్-2 (కేడబ్ల్యూడీటీ) ప్రకటించిన అవార్డును పాక్షికంగానైనా అమలు చేసేలా గెజిట్ నోటిఫికేషన్ కోసం ఉత్తర్వులు జారీచేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ విచారణను త్వరితగత�