SRH vs PBKS : పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన భారీ ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) రెండు కీలక వికెట్లు కోల్పోయింది. దంచికొడుతున్న రాహుల్ త్రిపాఠి(33)ని హర్షల్ పటేల్ వెనక్కి పంపాడు.
SRH vs PBKS : పదిహేడో సీజన్ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్(69) అర్ధ సెంచరీ బాదాడు. స్పిన్నర్ వియస్కాంత్ ఓవర్లో భారీ సిక్సర్‌తో అతడు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
SRH vs PBKS | ఐపీఎల్ 17వ సీజన్లో డబుల్ హైడర్స్ మ్యాచ్‌లో భాగంగా కాసేపట్లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH), పంజాబ్ కింగ్స్(Punjab kings) తలపడనున్నాయి.
Hyderabad | హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండ వేడిమి ఉండగా.. కాసేపటికే పలు ప్రాంతాల్లో కారుమబ్బులు కమ్మి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.
‘పొగడ్త నలుగురి మధ్యలో చెబితే.. విమర్శ నాలుగు గోడల మధ్య చెప్పాలి’ అని అంటారు పెద్దలు. కానీ ఐపీఎల్లో రెండేండ్ల క్రితం ‘లక్నో సూపర్ జెయింట్స్' ఫ్రాంచైజీని కొన్న ప్రముఖ వ్యాపార దిగ్గజం సంజీవ్ గొయెంకా మా�
IPL 2024 : ఐపీఎల్ పదిహేడో సీజన్ తుది అంకానికి చేరుకుంది. నెల రోజులకు పైగా ఆభిమానులను అలరిస్తున్న ఈ మెగా టోర్నీ మరో రెండు వారాల్లో ముగియనుంది. దాంతో, ప్లే ఆఫ్స్ (IPL Play Offs) రేసు ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది.