రెండు నెలలుగా క్రికెట్ అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతున్న ఐపీఎల్-17 నాకౌట్ దశకు చేరుకుంది. క్వాలిఫయర్-1లో భాగంగా మంగళవారం అహ్మదాబాద్ వేదికగా టేబుల్ టాపర్ కోల్‌కతా.. రెండో స్థానంలో ఉన్న హై�
‘ఆరెంజ్ ఆర్మీ అంటే సునామీ కచ్చితంగా తాట తీస్తామే’ అంటూ ఈ ఏడాది థీమ్ సాంగ్‌లో పాడుకున్నట్టే ప్రత్యర్థి జట్లపై రికార్డు స్కోర్లతో రెచ్చిపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) లీగ్ దశను మరో ‘�
ఉప్పల్ వేదికగా ఆదివారం జరిగిన ఐపీఎల్ చివరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. పంజాబ్ కింగ్స్‌పై 4 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించింది.
RR vs KKR : ఐపీఎల్ పదిహేడో సీజన్లో ఆఖరి లీగ్ మ్యాచ్ వర్షార్ఫణం అయింది. రాజస్థాన్ రాయల్స్(RR), కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) పోరు ఒక్క బంతి పడకుండానే రద్దయింది. దాంతో, క్వాలిఫయర్ ఆడాలనుకున్న రాజస్థాన్ �
SRH vs PBKS : ఐపీఎల్ రికార్డు బ్రేకర్ సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) ప్లే ఆఫ్స్ పోరుకు ముందు సూపర్ విక్టరీ కొట్టింది. భారీ లక్ష్యాన్ని ఊదేసి తాము ఛేజింగ్‌లోనూ మొనగాళ్లమే అని ప్రత్యర్థి జట్లకు హెచ్�