SRH vs KKR | త్రిపాఠి హాఫ్ సెంచరీ.. బౌండరీలతో చెలరేగుతున్న సమద్
SRH vs KKR : కోల్‌కతా నైట్ రైడర్స్‌తో అహ్మదాబాద్‌లో జరుగుతున్న క్వాలిఫయర్ 1లో టాపార్డర్ బ్యాటర్లు విఫలమైన చోట.. రాహుల్ త్రిపాఠి(55) అర్ధ సెంచరీతో కదం తొక్కాడు. అయితే.. సునల్ నరైన్ ఓవర్లో అబ్దుల్ సమద్()తో సమన్వయ లోపం కారణంగా త్రిపాఠి రనౌట్ అయ్యాడు.
SRH vs KKR : కోల్‌కతా నైట్ రైడర్స్‌తో అహ్మదాబాద్‌లో జరుగుతున్న క్వాలిఫయర్ 1లో టాపార్డర్ బ్యాటర్లు విఫలమైన చోట.. రాహుల్ త్రిపాఠి(55) అర్ధ సెంచరీతో కదం తొక్కాడు. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి(9), హెన్రిచ్ క్లాసెన్(32)లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు.
అయితే.. సునల్ నరైన్ ఓవర్లో అబ్దుల్ సమద్(15)తో సమన్వయ లోపం కారణంగా త్రిపాఠి రనౌట్ అయ్యాడు. దాంతో, హైదరాబాద్ 121 వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ఇంప్యాక్ట ప్లేయర్‌గా సన్వీర్ సింగ్(0) తొలి బంతికే బౌల్డ్ అయ్యాడు. 14 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్.. 123/7.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

