రెగ్యులర్ కెప్టెన్ రోహిత్‌శర్మ అందుబాటులో లేకపోతే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు బుమ్రాను కెప్టెన్‌గా ఎంపిక చేయాలని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.
Sunil Gavaskar : ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇప్పుడెంత పాపులరో తెలిసిందే. టీ20 రాతను మార్చేసిన ఈ లీగ్ మరో సీజన్‌కు సిద్ధమవుతుంది. అయితే.. మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) మాత్రం ఐపీఎల్ రాకతో దేశవాళీ క్రికె�
Sunil Gavaskar : జాతీయ జట్టులోకి రావాలంటే ఫామ్ ఒక్కటే కాదు ఫిట్నెస్ నిరూపించుకోవాలి. కొన్నిసార్లు ప్రతిభావంతులు కూడా ఫిట్నెస్ పరీక్షలో విఫలమైన జట్టులో చోటు కోల్పోయిన సందర్భాలు చాలానే. ఈ నేపథ్యంలో భ
National Cricket League : అగ్రరాజ్యం అమెరికా క్రికెట్లో వేగంగా అడుగులు వేస్తోంది. ఈ ఏడాది జూన్‌లో టీ20 వరల్డ్ కప్ పోటీలకు ఆతిథ్యమిచ్చిన అమెరికా.. దేశవాళీ లీగ్ (National Cricket League) మీద దృష్టి పెడుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి �
Ram Temple : అయోధ్యలోని ప్రసిద్ధ రామ మందిరం నిత్యం భక్తులతో కిటకిటలాడుతోంది. హిందువులకు ఆరాధ్యుడైన రాముడి ప్రతి రూపాన్ని చూసేందుకు జనం బారులు తీరుతున్నారు. తాజాగా క్రికెట్ దిగ్గజం, భారత జట్టు మాజీ
Sunil Gavaskar : భారత దిగ్గజ ఆటగాడు, తొలి వరల్డ్ కప్ హీరో సునీల్ గవాస్కర్(Sunil Gavaskar)కు మహారాష్ట్ర ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. ముంబైలోని బాంద్రాలో కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్నిస్వాధీనం చేసుకుంది.
Sunil Gavaskar : ఐపీఎల్ 17వ సీజన్‌కు కొందరు స్టార్ ఆటగాళ్లు అనుకోకుండా దూరమయ్యారు. వ్యక్తిగత కారణాలతో, గాయలపాలై మెగా టోర్నీ(IPL 2024) నుంచి వైదొలిగారు. అయితే.. కొందరు మాత్రం తీరా సీజన్ ఆరంభానికి ముందు మేము ఆ�