Australia vs India | ‘స్టుపిడ్’ అంటూ రిషబ్ పంత్‌ను తిట్టిన సునీల్ గావస్కర్.. వీడియో
Australia vs India | బోర్డర్-గావస్కర్ టోర్నమెంట్లో భాగంగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో మరోసారి తన ఆటతో విమర్శలకు గురయ్యాడు బ్యాటర్ రిషబ్ పంత్.
Australia vs India | బోర్డర్-గావస్కర్ టోర్నమెంట్లో భాగంగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో మరోసారి తన ఆటతో విమర్శలకు గురయ్యాడు బ్యాటర్ రిషబ్ పంత్. నాలుగో టెస్ట్ మూడో రోజు ఆటలో భాగంగా.. కీలక దశలో ఉన్నప్పటికీ రిషబ్ పంత్ తన మార్క్ షాట్‌ను ఆడేందుకు ప్రయత్నిస్తూ విఫలమయ్యాడు.
స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో షాట్‌ను కొట్టేందుకు ప్రయత్నించి నాథన్‌కి క్యాచ్ ఇచ్చాడు. దీంతో ఈ చెత్త షాట్‌పై సునీల్ గావస్కర్ తీవ్రంగా స్పందించారు. రిషబ్ పంత్‌ని తిడుతూ.. స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్ షాట్ అంటూ.. అగ్రహాం వ్యక్తం చేశాడు. రిషబ్ భారత్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లొద్దు. ఇతర డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాలి.. అతడి ఆడిన వాటిలో ఇదే అత్యంత చెత్త షాట్ వెల్లడించారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
“Stupid, stupid, stupid!” 😡
🏏 Safe to say Sunny wasn’t happy with Rishabh Pant after that shot.
Read more: https://t.co/bEUlbXRNpm
💻📝 Live blog: https://t.co/YOMQ9DL7gm
🟢 Listen live: https://t.co/VP2GGbfgge #AUSvIND pic.twitter.com/Fe2hdpAtVl— ABC SPORT (@abcsport) December 28, 2024
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Books Launch | తెలుగు సాహితీ వికాస వేదిక ఆధ్వర్యంలో ఘనంగా పుస్తకాల ఆవిష్కరణ
Gold in Rapido | ర్యాపిడోలో బంగారం పంపిస్తే.. ఆభరణాలతో ఉడాయించిన డ్రైవర్!
‘విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తయారు చేయడంలో సైన్స్ కాంగ్రెస్ దోహదం’
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Beauty Tips | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

