ఎండలు మండిపోతున్నాయ్. బయట తిరగక తప్పని పరిస్థితి. ఈ ఎండల్లో చర్మాన్ని కాపాడేందుకు సన్‌స్క్రీన్ లోషన్లు ఉన్నాయి. చర్మం రంగు మారకుండా, ఏజింగ్ సమస్య రాకుండా, వేడి వల్ల ముఖం కందిపోకుండా సన్‌స్క్రీన్ లోష�
వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల మన శరీరం తన సహజసిద్ధమైన చల్లదనాన్ని కోల్పోతుంది. శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు కేవలం చెమట మాత్రమే కాకుండా ఇతర లక్షణాలు కనిపిస్తాయి.
రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. మరో వారం రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత నమోదయ్యే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈనెల 19 నుంచి 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా 45 నుంచి 47 డిగ్రీల వరకు గ
Roof Cooling | వేడి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నది. ఎయిర్ కండీషనర్లు, కూలర్లు ఉన్నప్పటికీ అవన్నీ కృత్రిమమైనవే అని ప్రజలు భావిస్తున్నారు. సహజంగా చల్లదనం కలిగించే ఇళ్లపై ఆసక్తి చూపుతున్నారు.
మండే ఎండల వల్ల శరీరంలో నీటిశాతం తగ్గడంతో తీవ్రమైన వడదెబ్బకు గురవుతుంటారు. అందుకే ఈ సమయంలో హైడ్రేషన్ విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదు. అయితే దాహం వేసినప్పుడు దొరికిన పానీయం తాగడం కంటే, ఏది మన శరీరానికి మేలు చ
Summer Season | టాలీవుడ్‌కు సంక్రాంతి తర్వాత అత్యంత కీలకమైన సీజన్ ఏదైనా ఉందంటే అది ‘సమ్మర్’. ముఖ్యంగా స్కూల్స్, కాలేజీలకు సెలవులు రావడంతో స్టూడెంట్స్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు పెద్ద సంఖ్యలో థియేటర్లకు వస్తుం�
మనిషి అద్భుతాల కోసం చాలా చోట్లే తిరుగుతాడు... చాలా విషయాలే శోధిస్తాడు. మంచిదే! కానీ ప్రకృతిలోనే అన్నిటికంటే గొప్ప అద్భుతం మన శరీరం అన్న విషయాన్ని మాత్రం గుర్తించడు.
వేసవిలో నేస్తం అంబలి. ఎండలు మండుతున్న వేళ ఓ గ్లాసెడు అంబలి తాగితే చాలు.. తాపమంతా హుష్‌కాకి. పల్లెల్లోనూ రైతులు పొద్దునే ఇంత అంబలి తాగి పొలం బాట పడుతుంటారు.
ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలంలోని లేండిగూడ గ్రామానికి చెందిన మడావి శ్రీదేవి(14) వడదెబ్బతో మంగళవారం మృతి చెందింది. గ్రామస్తులు, కుటుంబీకులు వివరాల ప్రకారం..
వేసవి కాలం వచ్చిందంటే చాలు.. దాహార్తిని తీర్చుకోవడానికి పుచ్చకాయలను తింటుంటాం. పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ, అది ఏ సమయంలో తింటున్నామనేదే ముఖ్యం. ముఖ్యంగా రాత్రి 7 గంటల తర్వాత ఏ రకమైన పండ్�
వేసవి తాపం రోజురోజుకూ పెరుగుతున్నది. ఉదయం 9 గంటలకే ఎండ తీవ్రత మొదలై, మధ్యాహ్నానికి నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. ఇలాంటి సమయంలోనే అనేకమంది వడదెబ్బకు గురవుతున్నారు.
కొబ్బరి నీళ్లు.. ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పానీయం. వేసవిలో తక్షణ శక్తిని అందిస్తూ, డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడే దివ్యౌషధం. అయితే, తెలియక చేసే కొన్ని పొరపాట్లు.. అమృతంలాంటి కొబ్బరినీళ్లను విషతుల్�