ఒక్కగానొక్క కొడుకు.. చదువులో చురుకు.. అని గురుకులానికి పంపిస్తే విగతజీవిగా మారాడు. పక్షం రోజుల క్రితమే ఓ విద్యార్థి మరణించినా.. గురుకుల పాఠశాల సిబ్బంది అదే నిర్లక్ష్యం చూపడంతో మరో ప్రాణం పోయిందని తల్లిదండ
జగిత్యాల జిల్లాలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో (Gurukula School) ముగ్గురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో పాఠశాల సిబ్బంది హుటాహుటిన వారిని దవాఖానకు తరలించారు.
గ్రామాల నుం చి మండల కేంద్రాల్లో ఉన్న ఉన్నత పాఠశాలలు, పట్టణాల్లో ఉన్న జూనియర్, డిగ్రీ కళాశాలలకు చదువుకునేందుకు వెళ్తున్న విద్యార్థులు తిరుగు ప్రయాణంలో ఇంటికి వెళ్లాలంటే బస్సుల కోసం నిరీక్షించాల్సిం దే
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మైనార్టీ బాలుర ఇంగ్లిష్ మీడియం గురుకులంలో బుధవారం 40 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన 9 మందిని అంబులెన్సులో ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
పట్టణంలోని మైనార్టీ బా లుర ఇంగ్లిష్ మీడియం గురుకుల పాఠశాల వి ద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఉదయం అల్పాహారంగా కిచిడీ భుజించాక ప్రార్థ న అనంతరం 10 గంటల సమయంలో ఫుడ్‌పాయిజన్‌తో కడుపు నొప్పి, వాంతు�
Bangladesh Govt | షేక్ హసీనా రాజీనామాతో బంగ్లాదేశ్‌లో మొదలైన రాజకీయ సంక్షోభం తాత్కాలికంగా కొలిక్కి వచ్చింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ అవార్డు గ్రహీత మహమ్మద్ యూనస్‌ను నియమిస్తూ దేశ అధ్యక�
KTR | స్థానికత విషయంలో తీసుకొచ్చిన కొత్త నిబంధన వల్ల మెడికల్ సీట్లలో తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే ఈ నిబంధనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశార�
ఎందరినో పతనం చేసిన గంజాయి కిక్కు ఇప్పుడు యువతనూ వదలడం లేదు. చదువు కోసం పట్టణాలకు వచ్చిన విద్యార్థులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఒకరిని చూసి మరొకరు కొత్త మత్తుకు అలవాటుపడుతున్నారు.
చెన్నూర్ మండలంలోని కొమ్మెర గ్రామంలో ఉన్న జడ్పీ హైస్కూల్లో నీటి గోస తో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం మ ధ్యా హ్నం భోజనం చేసేందుకైనా నీళ్లు లేక తిప్పలు పడుతున్నా రు.
ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు విడుదల చేసిన జీవో 33తో విద్యార్ధులు నష్టపోతున్నారని, ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని తెలంగాణ వైద్య విద్యార్ధుల పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
ఎంబీబీఎస్ అడ్మిషన్లలో జీవో 33కి సంబంధించి వైద్యారోగ్యశాఖ వివరణ ఇచ్చింది. గతంలో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు నాలుగేండ్లు చదివిన ప్రాంతాన్ని లోకల్‌గా నిర్ధారించే వెసులుబాటుకు కాలపరిమితి ముగిసినట్టు పేర్క�
జీవితాన్ని విలాసంగా గడపాలనుకున్న ఓ పదో తరగతి విద్యార్థి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసే అభ్యర్థులనే బురిడీ కొట్టించాడు. లీకైన మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ పరీక్ష (ప్రిలిమ్స్) ప్రశ్నపత్రా�
ఈ ఫొటోలోని అమ్మాయి పేరు కొంగర స్ఫూర్తి. హనుమకొండలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివింది. ఇంటర్మీడియట్‌ను ఏపీలోని విజయవాడలో పూర్తిచేసింది. నీట్లో ఎస్సీ క్యాటగిరీలో ఆలిండియా ర్యాంకు 35,655 సాధించింది. గత �
Nandhyal | నంద్యాల పట్టణ శివారులో మరో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు విద్యార్థులపై కొంతమంది తాగుబోతులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఆగస్టు 1వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.