కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 9న దేశవ్యాప్త సమ్మెలో భాగంగా, తాము సమ్మెకు వెళ్తున్నట్లు తిమ్మాజిపేట మండల కేంద్రంలోని టీజీబీసీఎల్ స్టాక్ పాయింట్ హమాలీలు (Hamali Strike) త�
Flights Cancelled: ఫ్రెంచ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. దీంతో ర్యాన్ఎయిర్ సంస్థ 170 విమానాలను రద్దు చేసింది. 30 వేల మంది ప్రయాణికుల తమ హాలీడే ప్రణాళికలు మార్చుకోవాల్సి వచ్చింది.
keesara Ward Office | కీసర ప్రజా సమస్యలను కీసర వార్డు కార్యాలయంలో విన్నవించుకోవడానికి అవకాశం ఉంటుందని, అలాంటి వార్డు కార్యాలయాన్ని తొలగించడానికి మున్సిపల్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.
RTC Rent Bus Drivers | అగ్రిమెంట్ ప్రకారం వేతనాలు పెంచాలని, రెండు జతల దుస్తులు ఇవ్వాలని, అందరికీ ఉచిత బస్సు పాసులు అందించాలనే కనీస డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు సమ్మె చేపడుతున్న విషయం తెలిసిందే.
నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 20న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా నాయకులు విఠల్ గౌడ్ కార్మికులకు పిలుపునిచ్చారు. నిజామాబాద్ జి�
Operation Sindoor | ఆపరేషన్ సిందూర్ అనంతరం సరిహద్దుల్లో పాకిస్థాన్ పాల్పడిన సైనిక దాడులను భారత త్రివిధ దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. అలాగే పాక్‌లోని కీలకమై 8 వైమానిక స్థావరాలను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ�
private bus operators strike | పశ్చిమ బెంగాల్‌లోని ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు సమ్మె సైరన్ మోగించారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం మే 22 నుంచి మూడు రోజుల పాటు సమ్మెకు దిగుతామని పేర్కొన్నారు.
ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నదని, సమస్యలు తగ్గుతున్నాయని, ఇలాంటి దశలో సమ్మె చేయవద్దని ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేస్తే ప్రజలు ఇబ్
ఈ నెల 6న అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక సంఘాలు నోటీసులు ఇచ్చాయి. సమ్మె యోచనను విరమించాలంటూ స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. కానీ, శుక్రవారం సాయంత్రం వరకూ ప్రభుత్వం ను�
ఎవరో ప్రేరేపిస్తేనో, ఏవో రాజకీయ పార్టీలు ఉసిగొల్పితేనే తాము ఉద్యమాలు చేస్తున్నామంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఆక్షేపించడం బాధాకరమని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పేర్కొన్నది.
contract faculty | తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణంలో కాంట్రాక్ట్ అధ్యాపకులు గత పది రోజులుగా చేస్తున్న సమ్మెను గురువారం విరమించారు. రెండు రోజుల క్రితం సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డితో విశ్వవిద్యాలయ కాంట్ర�
Operation Kagar | చత్తీస్‌గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని కర్రెగుట్టలో మావోయిస్టులు దాక్కున్నారని కేంద్ర ప్రభుత్వం 10000 పోలీసు బలగాలతో కూంబింగ్ ఆపరేషన్ చేయడం, అక్కడ నివసిస్తున్న ఆదివాసీలను అంతమొందించాలనే నిర్ణ
‘తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలది ఇక నుంచి ఒకే మాట, ఒకే బాట.. అదే సమ్మెబాట’ అని అన్ని సంఘాలు తీర్మానించాయి. మే 7 నుంచి జరిగే ఆర్టీసీ సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు కలిసి రావాలని జేఏసీ కోరింది.