ప్రతీకార సుంకాల ప్రభావం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం బయటపడ్డాయి. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 3,395.94 పాయింట్లు ఎగబాకి 78,553.20 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ
ప్రతీకార సుంకాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులును చొప్పించడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు కదంతొ
దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. ప్రతీకార సుంకాల నుంచి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు మినహాయింపునిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతోపాటు ఆటోమొబైల్స్పై సుం కాలను తగ్గించే యోచనలో
దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలను 90 రోజులపాటు వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయం మదుపరుల్లో ఉత్సాహాన్ని నింపింది.
అమెరికాను ప్రపంచ దేశాలు అక్రమంగా దోచుకుంటున్నాయి.. ఇక ఊరుకోబోం.. మా దగ్గర్నుంచి ఇన్నాళ్లూ వసూలు చేసినదాన్ని తిరిగి తీసుకుంటాం.. నా దేశ ప్రయోజనాలకే నేను పెద్దపీట వేస్తాను.. ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే �
అంతర్జాతీయ మార్కెట్లో ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రతీకార సుంకాలపై నిర్ణయాన్ని 90 రోజులపాటు వాయిదా వేశారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. సుంకాల దెబ్బకు కుప్పకూలిన సూచీలు ఆ మరుసటి రోజు మంగళవారం భారీగా లాభపడ్డాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు భారీగా లాభపడం కలిసొచ్చింది. దీంతో ఇంట్రాడేలో 1,700 పాయింట్ల�
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భీకర నష్టాలను చవిచూశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సృష్టించిన టారిఫ్ ప్రకంపనలు యావత్తు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఈ ప్రభావం భారతీయ సూచీలపైనా పడి�
స్టాక్ మార్కెట్లను ట్రంప్ ప్రకటించిన టారిఫ్లు షేక్ చేస్తున్నాయి. కొనుగోళ్లను పక్కనపెట్టి మదుపరులు అమ్మకాలకు తెగబడుతున్నారు. సోమవారం నాటి నష్టాలే ఇందుకు నిదర్శనం. ఉదయం ఆరంభం నుంచే సెల్లింగ్ ప్రెష�
స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. దేశీయ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుండటం, బ్యాంకింగ్, వాహన షేర్లకు మదుపరుల నుంచి మద్దతు లభించడంతో సూచీలు భారీగా లాభపడ్డాయి.
పదవీ విరమణ అనంతర జీవితం.. ప్రతీ ఒక్కరికీ ఎంతో ముఖ్యం. ముదిమి వయసులో సరిపడా డబ్బుంటే ప్రతీ క్షణం ఆనందకరమే. కానీ ఆర్థిక సమస్యలు తలెత్తితే మాత్రం నరకమే. అందుకే రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది తెలివైన పని. కానీ ద
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదోరోజూ లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్ సూచీలు కదంతొక్కడంతోపాటు విదేశీ మదుపరులు నిధులు కుమ్మరించడం సూచీలు ఒక్క శాతానికి పైగా ఎగబాకాయి.