Srisailam | ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు దేవస్థానం ముమ్మర ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగా ఈవో శ్రీనివాసరావు సంబంధిత అధికారులతో కలిసి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించ�
Maha Shivratri | జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఫిబ్రవరి 19 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. దాదాపు 11 రోజుల పాటు ఉత్సవాలు దేవస్థానం వైభవోపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ క్రమంలో
Srisailam Temple | జ్యోతిర్లింగం, శక్తిపీఠమైన శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏడు రోజుల పంచాహ్నిక దీక్షతో నిత్యం భ్రమరాంబ
మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు కొనసాగుత�
Srisailam Temple | ధనుర్మాసం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా మల్లికార్జున స్వామికి వార్షిక ఆరుద్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవం సందర్భంగా శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక లింగోద్భవకాల ఏకాదశ రుద్రాభిషేకం, అన్న�
Srisailam | భోగి పండుగ సందర్భంగా శ్రీశైల దేవస్థానంలో సోమవారం సామూహిక భోగిపండ్ల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు వందమంది ఐదేళ్లలోపు పిల్లలకు భోగిపండ్లు వేశారు.
Srisailam Temple | శ్రీగిరులపై సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి భృంగివాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
Srisailam Temple | ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఈ నెల 13న వార్షిక ఆరుద్ర ఉత్సవం నిర్వహించనున్నారు. ప్రతి నెలలో ఆరుద్స ఉత్సవం నిర్వహిస్తుండగా.. ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున వార్షిక ఉత్సవం నిర�
Srisailam Temple | శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. క్షేత్రంలోని చంద్రావతి కల్యాణ మండపంలో పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య ఆలయ అధికారులు సిబ్బందితోపాటు శివసేవకు
Srisailam temple | లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ ఈ నెల 10న పుష్యశుద్ధ ఏకాదశి సందర్భంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలకు విశేష పుష్పార్చన జరిపించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. గులాబీ, చేమంతి, సుగంధాలు,
Srisailam | స్వచ్ఛ శ్రీశైలంలో భాగంగా క్షేత్ర పరిధిలో బుధవారం పారిశుధ్య స్వచ్ఛసేవా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముందుగా గంగాధర మండపం నుంచి నందిగుడి వరకు అవగాహన ర్యాలీ తీశారు.
Srisailam | ఆదిదంపతులు కొలువైన శ్రీగిరి క్షేత్రంలో ఈ నెల 11న మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు మొదలవనున్నాయి. పంచాహ్నిక దీక్షతో ఏడురోజుల పాటు జరుగనుండగా.. ఈ నెల 17వ తేదీతో ఉత్సవాలు ముగుస్తాయి. శ్రీశైలం మల్లికార్జున స్�
Srisailam Temple | భ్రమరాంబ, మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు శ్రీశైలం దేవస్థానం కీలక సూచనలు చేసింది. ఆర్జితసేవలు, దర్శనం టికెట్లను ముందస్తుగా పొందేందుకు వీలుగా ఆన్లైన్ విధానాన్ని రూపొందించింది.