Srisailam | శ్రీశైలంలో(Srisailam Temple) సంస్కృతీ సంప్రదాయ పరిరక్షణలో భాగంగా దేవాలయంలో వేకువజామున భోగిమంటల(Bhogi mantalu) కార్యక్రమాన్ని ఆలయ అధికారులు నిర్వహించారు.
Srisailam | నంద్యాల జిల్లా శ్రీశైలం(Srisailam )భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో రేపటి నుంచి సంక్రాంతి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఈవో పెద్దిరాజు వెల్లడించారు.
Srisailam | శ్రీశైల దేవస్థానంలో రూ.215.4 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ (Minister Satyanarayana) బుధవారం శంకుస్థాపన చేశారు.
Srisailam | శ్రీశైల దేవస్థానంలో జరుగనున్న ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు (EO Peddiraju) సంబంధిత అధికారులను , సిబ్బందిని ఆదేశించారు.
Srisailam | శ్రీశైల దేవస్థానం (Srisaila Devasthanam) గోశాలలో తయారు చేస్తున్న గో ఉత్పత్తులను(Cow products) వినియోగించడం వలన మానవాళికి సకల శుభాలు, ఉపయోగాలు కలుగుతాయని ఈవో పెద్దిరాజు అన్నారు.
Srisailam | శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. నెల రోజుల్లో రూ.3.57కోట్లకుపైగా ఆదాయం వచ్చిందని దేవస్థానం అధికారులు పేర్కొన్నారు. స్వామి, అమ్మవార్ల ఆలయ హుండీలను బుధవారం అక�
Lunar Eclipse | శనివారం రాత్రి పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుండటంతో శ్రీశైల మహాక్షేత్ర ఆలయ ద్వారాలను సాయంత్రం ఐదు గంటలకు మూసివేశారు. ఆలయ ప్రాంగణంలోని పరివార ఆలయ ద్వారాలు, సాక్షి గణపతి హఠకేశ్వరం -ఫాలధార పంచదార, శిఖరే
శ్రీశైలంలో దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆరవరోజు శుక్రవారం భ్రమరాంబాదేవికి కాత్యాయనీ అలంకారంతో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. ఈ దేవి నాలుగు చేతుల్లో వరముద్ర, పద్మం, అభయ�
Srisailam Temple | శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జునస్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని గురువారం ఆలయ అధికారులు లెక్కించారు. అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్టమైన భద్రత మధ్య ఆలయ సిబ్బందితోపాటు శివసేవకులు ఉభయ దేవాలయాల
Srisailam Temple | శ్రీశైల మహా క్షేత్రంలో శ్రావణమాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గురువారం తెల్లవారుజామునే మహా మంగళహారతి తర్వాత భక్తులకు దర్శనాలు కల్పించారు. మాసం తొలిరోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత�