Hanuman Jayanthi | శ్రీశైలంలో ఘనంగా హనుమజ్జయంతి వేడుకలు
Hanuman Jayanthi | శ్రీశైల మహా క్షేత్రంలో హనుమాన్ జయంతి ప్రత్యేక పూజా కార్యక్రమాలు శాస్ర్తోక్తంగా జరిగాయి.
శ్రీశైలం : శ్రీశైల (Srisailam) మహా క్షేత్రంలో హనుమాన్ జయంతి(Hanuman Jayanthi ) ప్రత్యేక పూజా కార్యక్రమాలు శాస్ర్తోక్తంగా జరిగాయి. పాతాళగంగ మార్గంలో ఉన్న ప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో అర్చక వేదపండితులు విశేష పూజలు నిర్వహించారు. లోకకళ్యాణాన్ని కాంక్షిస్తూ మహాసంకల్పాన్ని పఠించారు. పూజా కార్యక్రమంలో ఈవో పెద్దిరాజు(EO Peddiraju) , ఆలయ అధికారులు పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకున్నారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు (Piligrims) జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. సెలవు దినాలు ముగియనుండటంతో క్షేత్ర దర్శనానికి వచ్చిన యాత్రికులతో సందడి నెలకొంది. శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను ఉచిత క్యూలైన్ ద్వారా దర్శించుకునేందుకు సుమారు నాలుగు గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

