Suicide | శ్రీశైలం సత్రంలో యువకుడు ఆత్మహత్య
Suicide | నంద్యాల జిల్లా శ్రీశైల మల్లిఖార్జునుడి ఆలయం చెంత ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది .
అమరావతి : నంద్యాల జిల్లా శ్రీశైల మల్లిఖార్జునుడి ఆలయం చెంత ఓ యువకుడు ఆత్మహత్య (Suicide) చేసుకోవడం కలకలం రేపుతుంది . కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మఠంగారి మహేష్ (26) అనే యువకుడు ఓ సత్రంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం సత్రం సిబ్బంది తలుపులు తీయాలని కోరగా లోపలి నుంచి స్పందన రాకపోవడంతో కిటికి నుంచి చూడగా యువకుడు ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు.
దీంతో సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు (Police) అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. కొంతకాలంగా శ్రీశైలం ఉపాలయాల్లో ఆ యువకుడు పాల్గొన్నాడని సిబ్బంది పోలీసులకు తెలిపారు. అయితే యువకుడి మృతికి ఇంకా వివరాలు తెలియరాలేదు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

