Srisailam Project | జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు కు ఎగువభాగాన కురుస్తున్న వర్షాల వల్ల అధికారులు జలాశయం నుంచి 10 గేట్ల ద్వారా 2,71,570 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Srisailam Project | నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల నుంచి 76,841 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తుండగా 67,318 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Srisailam | ఏపీలోని నంద్యాల జిల్లాలో శ్రీశైలం (Srisailam) జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతుండడంతో అధికారులు ప్రాజెక్టులోని గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
Tragedy | ఏపీలోని నంద్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని చాగలమర్రి మండలం చిన్న వంగలిగ్రామంలో మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు.
AP CM Chandrababu | నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ఎల్లాల గ్రామంలో ఎనిమిదేళ్ల బాలికను ముగ్గురు మైనర్లు అత్యాచారం చేసిన ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు.