నిరసన హారం తెలంగాణ ఉద్యమాన్ని సాగరహారం హోరెత్తించింది. నాటి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజానీకం తరలివచ్చింది. గ్రూప్ -1 పరీక్ష వాయిదా వేయాలని శనివారం చేపట్టిన నిరుద్యోగుల ర్యాలీ అదే స్ఫూర్తిని తలపించింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యాలయాలుగా పోలీస్ స్టేషన్లు మారిపోయాయని శాసనమండలిలో బీఆర్ఎస్ పక్షనేత, ఎమ్మెల్సీ మధుసూదనాచారి మండిపడ్డారు. మహబూబ్‌నగర్‌కు చెందిన మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కుటుంబాన్ని
హైడ్రా కూల్చివేతలతో నిరుపేదలను రోడ్డున పడేస్తరా? అని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పేదలకు భరోసా, భద్రత �
కాంగ్రెస్ ఇచ్చిన బీసీ హామీ అమలయ్యే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. బీసీల నాయకత్వాన్ని ప్రొత్సహించింది బీఆర్ఎస్సేనని గుర్తుచేశారు.
వచ్చే పంటకాలానికైనా పాలమూరు - రంగారెడ్డి పథకం నుంచి సాగునీటిని అందించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ కోరారు. పది నెలల తర్వాత ప్రాజెక్టును చూసేందుకు మం త్రులు బుధవారం వస్తున్నారని, వారి పర్యటనను బీఆ
KTR | పేద ప్రజల కడుపు కొట్టడానికి ముఖ్యమంత్రి అయ్యావా..? అని రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ్ నగర్లో కొద్ది రోజుల క్
Srinivas goud | తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత చాకలి ఐలమ్మ(Ilamma) బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas goud) కొనియాడారు. మంగళవారం ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆమె విగ్రహా
రాష్ర్టాన్ని కాంగ్రెస్ పార్టీ రౌడీయిజంతో పాలించాలని చూస్తున్నదని మాజీ మంత్రి మహబూబ్ అలీ మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో దేశంలో ఏరాష్ట్రంలోనూ లేని విధంగా గంగా జమునా తహెజీబ్గా తెలంగాణను తీర్చిదిద్దారన
బీసీల పట్ల రేవంత్ సర్కారు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ విమర్శించారు. గాంధీ దవాఖానలో ఆమరణ దీక్ష కొనసాగిస్తున్న ఆజాది యువజన సంఘం రాష్ట్ర అ
Srinivas Goud | రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి(Congress government) మానవత్వం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) విమర్శించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నిన్న మహబూబ్‌నగర్ మున్సిపల్ అధికారులు ఆదర్శనగర్‌లోని �
Srinivas Goud | పేద ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ఉచిత వైద్య శిబిరాలు(Free medical camp) నిర్వహించడం అభినందనీయమని మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్( Srinivas Goud), కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
Srinivas Goud | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకి సకాలంలో రుణమాఫీ, రైతు బంధు, విత్తనాలు అదజేశాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా తప్పుడు హామీలను చూసి రైతులు మోసపోయారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) అన్నారు.
Srinivas goud | బడుగుల రాజ్యాధికారం కోసం ధిక్కార స్వరం వినిపించిన గొప్ప యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న. తెలంగాణ వచ్చిన తరవాత కేసీఆర్ అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహించని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్( Srinivas goud) అన్�
కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వీ శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు.