SRH vs RCB : క్వాలిఫయర్ 1లో చోటు కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ వేటను మొదలెట్టింది. 256 పరుగుల భారీ ఛేదనను దూకుడుగా ఆరంభించిన ఆర్సీబీకి షాకిస్తూ హైదరాబాద్ పేసర్లు పవర్ ప్లేలో రెండు వికెట్లు తీశారు.
SRH vs RCB : క్వాలిఫయర్ 1 పై కన్నేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టాపార్డర్ విధ్వంసంతో కొండంత స్కోర్ కొట్టింది. ఆర్సీబీని 165కే ఆలౌట్ చేస్తే కమిన్స్ సేన క్వాలిఫయర్ 1కు అర్హత సాధించనుంది.
SRH vs RCB : ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కమిన్స్ బ్యాటింగ్ తీసుకున్నాడు. ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో కంగుతిన్న హైదరాబాద్ ఈసారి ప్రతీకార విజయంతో లీగ్ దశను ముగించాలనే కసితో ఉంది.
SRH vs RCB : చివరి లీగ్ మ్యాచ్‌లో టేబుల్ టాపర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)ను కమిన్స్ సేన ఢీ కొడుతోంది. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తే 18 పాయింట్లతో రెండో స్థానానికి దూసుకెళ్లడం ఖాయం. ఆరంభ పోరులో ఎదురైన �
ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ నెల 22న సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల విక్రయాలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి.
IPL 2025 : లక్నో సూపర్ జెయింట్స్‌పై రెండొందల పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించిన సన్‌రైజర్స్ ఈసారి 200 కొట్టేసింది. అయితే.. ఓపెనర్లు మాత్రం అర్ధ శతకాలతో విరుచుకుపడలేదు. డేంజరస్ క్లాసెన్ కూడా పెద్ద స్కోర
SRH vs RCB | ఐపీఎల్-17 సీజన్లో వరుసగా నాలుగు విజయాలతో దూసుకుపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) కు ఊహించని ఝలక్ తగిలింది. మొదట బ్యాటింగ్‌చేస్తూ బౌండరీలు, సిక్సర్లు బాదడం అంటే ఇంత ఈజీగా అన్నంత రేంజ�