సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు జట్టు అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. తొలి బంతికే విరాట్ కోహ్లీ (0) గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరడంతో.. ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత భుజాలకు ఎత్తుకున్న కెప్టెన్ �
కోహ్లీ గోల్డెన్ డక్‌గా వెనుతిరిగిన తర్వాత కెప్టెన్ డుప్లెసిస్‌కు చక్కటి సహకారం అందించిన యువ ఆటగాడు రజత్ పటీదార్ (48) హాఫ్ సెంచరీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. జగదీష్ సుచిత్ వేసిన 13వ ఓవర్ రెండో బంతికి భారీ ష�
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు బ్యాటింగ్ నిలకడగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టుకు తొలి బంతికే షాక్ తగిలింది. నెమ్మదిగా ఫామ్‌లోకి వస్తున్నాడని అనుకున్న కోహ్�
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. బుధవారం చెపాక్ మైదానంలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబా�
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్(59: 41 బంతుల్లో 5ఫోర్లు, 3సిక్సర్లు) తన మార్క్ షాట్లతో అలరించాడు. చెపాక్ మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చే
చెన్నై: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేస్తోన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలకడగా ఆడుతోంది. జేసన్ హోల్డర్ వేసిన 13వ ఓవర్ తొలి బంతికే బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ(33) ఔటయ్యా
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు వికెట్లు కోల్పోయింది. సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న ఓపెనర్ దేవదత్ పడిక్కల్‌ను భువ�