SRH vs RCB: నిదానంగా ఆడుతున్న కోహ్లీ

చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు వికెట్లు కోల్పోయింది. సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న ఓపెనర్ దేవదత్ పడిక్కల్‌ను భువనేశ్వర్ కుమార్ పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షాబాజ్ అహ్మద్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. నదీవ్ వేసిన ఏడో ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. సన్‌రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో పవర్ ప్లే ఆఖరికి బెంగళూరు 47/1తో నిలిచింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ స్కోరు బోర్డును ముందుండి నడిపిస్తున్నాడు. గ్లెన్ మాక్స్వెల్ ధాటిగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు. 9 ఓవర్లకు బెంగళూరు 2 వికెట్లకు 58 పరుగులు చేసింది. కోహ్లీ(22), మాక్సీ(7) క్రీజులో ఉన్నారు.
WICKET!@BhuviOfficial strikes! Padikkal departs for 11.
— IndianPremierLeague (@IPL) April 14, 2021
Live – https://t.co/apVryOzIWv #SRHvRCB #VIVOIPL pic.twitter.com/T7sMakXDcg
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
లోకనాయకుడి ‘దశావతారం’ రీరిలీజ్
బియ్యం వ్యాపారులపై క్రిమినల్ కేసులు
సెల్‌ఫోన్ లాక్కొని వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

