విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు క్రీడా పాఠశాల దోహదం చేస్తున్నది. పిల్లలకు సకల సౌకర్యాలు కల్పించి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నది. క్రీడా పాఠశాలల్లో చదివిన ఎంతో మంది విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ చ�
తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్ గ్రామంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 42వ రాష్ట్ర స్థాయి సీనియర్ ఆర్చరీ చాంపియన్స్ పోటీలను ఆదివారం నిర్వహించారు.
టన్నులకొద్ది పరుగులు చేసినా.. వందలాది రికార్డులు బద్దలు కొట్టినా.. తనపై కొందరు ఫెయిల్యూర్ కెప్టెన్‌గా ముద్ర వేశారని విరాట్ కోహ్లీ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేళైంది. కోట్లాది మంధి భారతీయుల ఆశలపై నీళ్లు చల్లుతూ వరుసగా ఏడోసారి తుదిపోరుకు అర్హత సాధించిన ఆస్ట్రేలియా.. ఆతిథ్య దక్షిణాఫ్రికాతో ఆదివారం అమీతుమీ తేల్చుకోనుంది.
న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టుపై ఇంగ్లండ్ పట్టు బిగించింది. హ్యారీ బ్రూక్ (186), జో రూట్ (153 నాటౌట్) భారీ శతకాలతో చెలరేగడంతో ఇంగ్లండ్ 435/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో జరిగిన పోటీల్లో వివిధ జిల్లాల నుంచి అథ్లెటిక్స్ హాజరై నువ�
మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు క్రీడోత్సవాలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రకటించారు. గురువారం నర్సంపేటలో ఈ మేరకు కరపత్రాలను ఆవిష్కరించారు.
Sania Mirza | భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కెరీర్ చివరి మ్యాచ్‌లో పరాజయం పాలైంది. దుబాయ్ ఈవెంట్‌తో కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టనున్నట్లు ప్రకటించిన ఈ హైదరాబాదీ.. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో ఓడింది. �
మండలంలోని చింతపల్లి గ్రామంలో మహాశివరాత్రి, దున్న ఇద్దాసు ఆరాధనోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న జాతీయస్థాయి మహిళల కబడ్డీ పోటీలు శుక్రవారం రాత్రి ముగిశాయి.