SpiceJet | ఢిల్లీ నుంచి నేపాల్ రాజధాని కాఠ్మాండూ (Kathmandu)కు వెళ్లే స్పైస్‌జెట్ (SpiceJet) విమానంలో ఎయిర్ కండిషనింగ్ పనిచేయలేదు. దీంతో తీవ్రమైన వేడితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
దేశ రాజధాని ఢిల్లీని (Delhi) భారీ వర్షాలు ముంచెత్తాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి కుండపోతగా కురుస్తున్న వానలతో (Heavy Rain) లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లు జలమయమయ్యాయి.
ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలు విమాన ప్రయాణం అంటేనే ప్రయాణికులు భయపడేలా చేస్తున్నాయి. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఘటన మరువక ముందే పలు విమానాలు సాంకేతిక సమస్యలతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతున్నాయి.
SpiceJet | ఢిల్లీ నుంచి ముంబై (Delhi-Mumbai flight) వెళ్లాల్సిన ఓ స్పైస్‌జెట్ (SpiceJet) విమానంలో ఇద్దరు మహిళా ప్రయాణికులు (passengers) హల్చల్ చేశారు.
SpiceJet | విమానం గాలిలో ఎగురుతుండగా విండో ఫ్రేమ్ ఊడిపోయింది. ఇది చూసి ప్రయాణికులు భయాందోళన చెందారు. అయితే ఆ విమానం సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.
ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో వెంటనే ఆ విమానం వెనక్కి మళ్లింది. స్పైస్‌జెట్‌కు (Spicejet) చెందిన విమానం హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్నది.
SpiceJet passengers angry over food | స్పైస్ జెట్ విమానం ఆలస్యం వల్ల ప్రయాణికులకు ఆహారాన్ని అందించారు. అయితే ఆహారం నాణ్యతపై ప్రయాణికులు ఆగ్రహించారు. ఆ ఫుడ్ తినాలని సిబ్బందిని బలవంతం చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వై�
చౌక విమానయాన సంస్థ స్పైస్‌జెట్ అంచనాలకుమించి రాణించింది. మార్చితో ముగిసిన మూడునెలల కాలానికిగాను సంస్థ రూ.324.87 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.119 కోట్ల లాభంతో �
Plane Crash | గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానం మధ్యాహ్నం 1.38 గంటలకు టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కూలిపోయింది.
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పంజాబ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, గుజరాత్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్‌లోని 24 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు. ఈ క్రమంలో పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు అడ్వైజర
SpiceJet plane | స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో చెన్నైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ విమానాన్ని పరిశీలించగా వీల్ టైర్ పాడైనట్లు గుర్తించారు.