ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో వెంటనే ఆ విమానం వెనక్కి మళ్లింది. స్పైస్‌జెట్‌కు (Spicejet) చెందిన విమానం హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్నది.
SpiceJet passengers angry over food | స్పైస్ జెట్ విమానం ఆలస్యం వల్ల ప్రయాణికులకు ఆహారాన్ని అందించారు. అయితే ఆహారం నాణ్యతపై ప్రయాణికులు ఆగ్రహించారు. ఆ ఫుడ్ తినాలని సిబ్బందిని బలవంతం చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వై�
చౌక విమానయాన సంస్థ స్పైస్‌జెట్ అంచనాలకుమించి రాణించింది. మార్చితో ముగిసిన మూడునెలల కాలానికిగాను సంస్థ రూ.324.87 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.119 కోట్ల లాభంతో �
Plane Crash | గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానం మధ్యాహ్నం 1.38 గంటలకు టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కూలిపోయింది.
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పంజాబ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, గుజరాత్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్‌లోని 24 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు. ఈ క్రమంలో పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు అడ్వైజర
SpiceJet plane | స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో చెన్నైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ విమానాన్ని పరిశీలించగా వీల్ టైర్ పాడైనట్లు గుర్తించారు.
హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా నడిపే విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు చౌక విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ప్రకటించింది. రెండు నెలల క్రితం ప్రారంభించిన ఈ విమాన సర్వీసుకు డిమాండ్ లేమి కారణంగా రద్దు చ
bird hits flight | విమానం ఇంజిన్‌ను పక్షి ఢీకొట్టింది. (bird hits flight) దీంతో ఆ విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఆ విమానంలోని ప్రయాణికులను దించివేశారు.
ఆర్థిక సంక్షోభంలో మూలనపడ్డ ప్రముఖ విమానయాన సంస్థ గో ఫస్ట్‌ను స్పైస్‌జెట్ అధినేత అజయ్ సింగ్ కొనుగోలు చేయడానికి ముందుకొచ్చారు. బిజీ బీ ఎయిర్‌వేస్‌తో కలిసి ఇందు కు సంబంధించి బిడ్డింగ్‌ను దాఖలు చేశారు.
SpiceJet-Lay Offs | నిధుల కొరతతో సతమతం అవుతున్న ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ ‘స్పైస్ జెట్’ పొదుపు చర్యలకు శ్రీకారం చుడుతున్నది. వచ్చే నెలాఖరులోపు 15 శాతం మంది సిబ్బందిని ఇంటికి సాగనంపాలని భావిస్తున్నదని సమాచారం.
SpiceJet | బీహార్‌లోని దర్భంగా నుంచి ఢిల్లీ వెళ్తున్న స్పైస్‌జెట్ విమానానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో స్పైస్‌జెట్ అధికారులు.. పైలట్లను అప్రమత్తం చేశారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానాన�
Spicejet | ముంబై నుంచి బెంగళూరు వెళ్తున్న స్పైస్‌జెట్ విమానంలో గందరగోళం నెలకొంది. ఓ ప్రయాణికుడు గంటకు పైగా టాయిలెట్లో ఇరుక్కుపోయాడు. టాయిలెట్ డోర్ లాక్ పని చేయకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.