గోఫస్ట్‌పై అజయ్ సింగ్ కన్ను
ఆర్థిక సంక్షోభంలో మూలనపడ్డ ప్రముఖ విమానయాన సంస్థ గో ఫస్ట్‌ను స్పైస్‌జెట్ అధినేత అజయ్ సింగ్ కొనుగోలు చేయడానికి ముందుకొచ్చారు. బిజీ బీ ఎయిర్‌వేస్‌తో కలిసి ఇందు కు సంబంధించి బిడ్డింగ్‌ను దాఖలు చేశారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ఆర్థిక సంక్షోభంలో మూలనపడ్డ ప్రముఖ విమానయాన సంస్థ గో ఫస్ట్‌ను స్పైస్‌జెట్ అధినేత అజయ్ సింగ్ కొనుగోలు చేయడానికి ముందుకొచ్చారు. బిజీ బీ ఎయిర్‌వేస్‌తో కలిసి ఇందు కు సంబంధించి బిడ్డింగ్‌ను దాఖలు చేశారు.
కొత్త ఎయిర్‌లైన్‌కు ఆపరేటింగ్ పార్టనర్ పాత్ర పోషించనున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. గో ఫస్ట్ మే నెల నుంచి విమాన సర్వీసులను నిలిపివేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

