ఆర్థిక సంక్షోభంలో మూలనపడ్డ ప్రముఖ విమానయాన సంస్థ గో ఫస్ట్‌ను స్పైస్‌జెట్ అధినేత అజయ్ సింగ్ కొనుగోలు చేయడానికి ముందుకొచ్చారు. బిజీ బీ ఎయిర్‌వేస్‌తో కలిసి ఇందు కు సంబంధించి బిడ్డింగ్‌ను దాఖలు చేశారు.
SpiceJet: స్పైస్‌జెట్ సంస్థ కీలక ప్రకటన చేసింది. దివాళా కోసం దరఖాస్తు చేసుకునే ప్రణాళిక తమకు లేదని చెప్పింది. గోఫస్ట్ సంస్థ దివాళాకు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో స్పైస్‌జెట్ ఈ ప్రకటన చేసిం�