SpiceJet: దివాళాకు దరఖాస్తు చేసుకునే ప్రణాళిక లేదు: స్పైస్‌జెట్
SpiceJet: స్పైస్‌జెట్ సంస్థ కీలక ప్రకటన చేసింది. దివాళా కోసం దరఖాస్తు చేసుకునే ప్రణాళిక తమకు లేదని చెప్పింది. గోఫస్ట్ సంస్థ దివాళాకు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో స్పైస్‌జెట్ ఈ ప్రకటన చేసింది.
న్యూఢిల్లీ: దివాళా కోసం దరఖాస్తు చేసుకోవాలన్న ప్రణాళికలు తమకు లేవని స్పైస్‌జెట్(SpiceJet) సంస్థ వెల్లడించింది. ఇటీవల గోఫస్ట్ విమాన సంస్థ స్వచ్చంధ దివాళా కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. నిధులను సమీకరించేందుకు తమ ఇన్వెస్టర్లతో నిత్యం సంప్రదింపుల్లో ఉన్నట్లు స్పైస్‌జెట్ పేర్కొన్నది. తమ ఫ్లీట్‌లో గ్రౌండ్ చేసిన 25 విమానాలను స్వంత ఖర్చులతో మళ్లీ సర్వీసులోకి తీసుకురానున్నట్లు ఆ సంస్థ చెప్పింది. భారతీయ ప్రభుత్వం నుంచి లైన్ ఆఫ్ క్రెడిట్ కింద సుమారు 50 మిలియన్ల డాలర్లు సెక్యూర్ చేయనున్నట్లు స్పైస్‌జెట్ తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Gofirst
- insolvency
- Spicejet
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

