న్యూజిలాండ్ క్రికెట్ జట్టు నయా చరిత్ర లిఖించింది. సుదీర్ఘ టెస్టు క్రికెట్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా దక్షిణాఫ్రికాపై సిరీస్ గెలువని కివీస్.. ఈ సారి ఆ అద్భుతాన్ని ఆవిష్కరించింది. శుక్రవారం ముగిసిన
దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 267 పరుగుల లక్ష్యఛేదనలో కివీస్ వికెట్ కోల్పోయి 40 పరుగులు చేసింది. లాథమ్ (21) క్రీజులో ఉన్నా డు. అంతకుముందు
KCR Birthday | ఈ నెల 17న దక్షిణాఫ్రికాలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్టు ఆ దేశ బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) శాఖ అధ్యక్షుడు గుర�
దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య రెండో ఆసక్తికరంగా సాగుతున్నది. ఇప్పటికే రెండు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉన్న కివీస్..సొంతగడ్డపై సఫారీలకు పరీక్ష పెడుతున్నది.
David Miller : పొట్టి క్రికెట్లో దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్(David Miller) రికార్డు సృష్టించాడు. 10 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. స్వదేశంలో జరుగుతున్న ఎస్ఏ20(SA20) రెండో సీజన్లో మిల్లర్ ఈ ఫీట్ సాధించాడు. ప
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ 281 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 529 పరుగుల లక్ష్యఛేదనలో సఫారీలు 247 పరుగులకే పరిమితమయ్యారు.
బ్యాటర్ల కృషికి బౌలర్ల సహకారం తోడవడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు లో న్యూజిలాండ్ భారీ ఆధిక్యం సాధించిం టది. ఓవర్నైట్ స్కోరు 80/4తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 162 పర�
యువ బ్యాటర్ రచిన్ రవీంద్ర (240; 26 ఫోర్లు, 3 సిక్సర్లు) ద్విశతకంతో చెలరేగడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది.
కేన్ విలియమ్సన్ (112 బ్యాటింగ్; 15 ఫోర్లు), రచిన్ రవీంద్ర (118 నాటౌట్; 13 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీలతో కదంతొక్కడంతో దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో న్యూజిలాండ్ మంచి స్కోరు దిశగా సాగుతున్నది.