Cop’s Son Killed | పోలీస్ కానిస్టేబుల్ కుమారుడైన 6 ఏళ్ల బాలుడ్ని కిడ్నాప్ చేసి హత్య చేశారు. ఒక లేఖ ద్వారా రూ.50 లక్షలను కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. చివరకు చెరకు తోటలో బాలుడి మృతదేహాన్ని పోలీస్ కుటుంబం గుర్తించింద
Case Against BJP MLA's Son | విద్యార్థి నాయకుడిపై దాడికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు, అతడి అనుచరులపై దాడి, కిడ్నాప్, హత్యాయత్నం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ విద్యార్థి నేత దళిత వ్యక్తి కావడంతో ఎస్సీ, ఎస్టీ చ�
Brij Bhushan | మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలున్న రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ కుమారుడు కాన్వాయ్‌లోని కారు ఒక బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకు
Woman Strangles Son | ఎనిమిదేళ్ల వయసున్న కుమారుడ్ని గొంతునొక్కి తల్లి చంపింది. అనారోగ్యంతో మరణించినట్లు నమ్మించేందుకు ప్రయత్నించింది. అయితే ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం గురించి తెలియడంతో ఆ బాలుడ్ని ఆమె హత్య చేసినట�
Mother’s Day | కిడ్నీలు విఫలమై మృత్యువు అంచున ఉన్న కొడుకును చూసి తల్లి తల్లడిల్లిపోయింది. వృద్ధురాలైనప్పటికీ లెక్కచేయక కిడ్నీ దానం చేసి కుమారుడి ప్రాణాలు కాపాడింది. మాతృ దినోత్సవం రోజున ఈ విషయం వెలుగులోకి వచ్చ�
BJP Issues Notice To UP MLA | బీజేపీ ఎమ్మెల్యే కొడుకు ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశాడు. దీనిపై ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ ఎమ్మెల్యేకు నోటీస్ జారీ చేసింది.
woman tied to pole thrashed | యువ జంట తమ ఇళ్ల నుంచి పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు యువకుడి తల్లి పట్ల దారుణంగా ప్రవర్తించారు. ఆమెను స్తంభానికి కట్టేసి కొట్టారు. కర్నాటకలోని హవేరీ జిల్లాలో ఈ సంఘటన జర�
Man Kills Son Of Live In Partner | సహజీవనం చేస్తున్న మహిళకు మరొకరితో సంబంధం ఉందని ఒక వ్యక్తి అనుమానించాడు. వేరుగా నివసిస్తున్న ఆమెపై పగపెంచుకున్నాడు. ఆ మహిళ కుమారుడ్ని దారుణంగా హత్య చేశాడు. పగులగొట్టిన బీర్ బాటిల్‌తో బాలుడ�
Man Kills Son | ఒక వ్యక్తి ఫోన్లో బిగ్గరగా మాట్లాడటంపై అతడి కొడుకు అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో తండ్రీకుమారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన తండ్రి ఐరాన్ రాడ్‌తో కొడుకును కొట్టడంతో అతడు మరణిం�
Tej Pratap Yadav | బీహార్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో పాట్నాలోని రాజే�
Delhi father killed gym trainer-son | విడిపోయిన భార్యకు గుణపాఠం చెప్పేందుకు ఒక వ్యక్తి తన కుమారుడ్ని హత్య చేశాడు. పెళ్లికి కొన్ని గంటల ముందు జిమ్ ట్రైనర్‌గా పని చేస్తున్న కొడుకును కత్తితో పొడిచి దారుణంగా చంపాడు.
Murder | ఏపీలోని విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నీటి కుళాయి (Water tap) కోసం ఓ కర్కశ కుమారుడు తల్లిదండ్రులను( Parents) దారుణంగా చంపిన ఘటన సంచలనం కలిగించింది.
US Woman Runs Car Over Son | ఒక మహిళ దారుణానికి పాల్పడింది. స్కూల్లో అల్లరిపై ఫిర్యాదు రావడంతో శిక్షగా కుమారుడ్ని బలవంతంగా రోడ్డుపై నడిపించింది. అంతేగాక ఆ చిన్నారిపై నుంచి కారును దూకించింది.
Top Police's Son Killed | పోలీస్ ఉన్నతాధికారి కుమారుడ్ని పెళ్లికి తీసుకెళ్లిన స్నేహితులు అనంతరం హత్య చేశారు. (Top Police's Son Killed) కుమారుడు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆ పోలీస్ అధికారి ఆందోళన చెందాడు. ఆయన ఫిర్యాదుపై మిస్సింగ్ కేసు