ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) శాస్త్రవేత్తలు పాము కాటుకు కొత్త తరహా విరుగుడు కనుగొన్నారు. పాము విషాన్ని నిర్వీర్యం చేసే సింథటిక్ యాంటీబాడీ తయారుచేశారు.
Synthetic Antibody : అన్ని రకాల పాము విషాలకు ఒకే విరుగుడును శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సింథటిక్ యాంటీబాడీలను రూపొందించారు. బెంగుళూరు శాస్త్రవేత్తలు ఆ యాంటీబాడీలను డెవలప్ చేశారు.
ఆధునిక వైద్య విధానాలు అందుబాటులో ఉన్నా ఇప్పటికీ ఎంతో మంది ప్రజలు నాటు వైద్య విధానాలను విశ్వసిస్తున్నారు. ముఖ్యంగా పాముకాటుకు గురైనవారికి గోల్డెన్ అవర్స్లో (తొలి 3 గంటల వ్యవధిలోగా) మెరుగైన చికిత్స అందక
ప్రపంచవ్యాప్తంగా పాముకాటు వల్ల 2019లో 61 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టు తాజా అధ్యయనంలో తేలింది. ఇందులో 80 శాతం మరణాలు భారత్లోనే చోటుచేసుకున్నాయి.
ఇంద్రవెల్లి, సెప్టెంబర్ 11: పాముకాటుతో అన్నాచెల్లెలు మృతి చెందారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని సమక గ్రామ పంచాయతీ పరిధి పాటగూడలో చోటుచేసుకొన్నది. కవితకు ఏడుగురు పిల్లలు. కూలి పనులు చేస్త
లక్నో: పాము కాటు వేయడంతో అన్న మరణించాడు. అయితే అంత్యక్రియల కోసం అన్న ఊరికి వెళ్లిన తమ్ముడ్ని కూడా పాము కాటు వేయడంతో చనిపోయాడు. ఉత్తర ప్రదేశ్లోని బలరాంపూర్ జిల్లాలో ఈ విషాద సంఘటన జరిగింది. భవానీపూర్ గ్రామ
చిన్నశంకరంపేట,జులై05 : పాముకాటుకు గురై ఓ మహిళ మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం శాలిపేటలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శాలిపేట గ్రామానికి చెంది�
ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పాముకాటుతో ఓ బాలుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన ములుగు జిల్లా మంగపేట మండలం జబ్బోని గూడెంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెం