ODI World Cup | వన్డ వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. శ్రీలంకతో లక్నో వేదికగా ముగిసిన మ్యాచ్‌లో లంకేయులు నిర్దేశించిన 210 పరుగుల లక్ష్యాన్నిఅలవోకగా ఛేదించింది.
ODI World Cup | వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్లు రాణించినా మిడిలార్డర్ వైఫల్యంతో శ్రీలంక తక్కువ స్కోరుకే పరిమితమైంది.
SL vs AUS | ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక ఓపెనర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. తొలి 20 ఓవర్లలో ఒక్క వికెట్ చేజార్చుకోకుండా శ్రీలంక పరుగుల వరద పారిస్తోంది. ఓపెనర్లు ప
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఒక్కపూట కూడా తినడానికి తిండి దొరకని పరిస్థితుల్లో ఉన్న శ్రీలంక ప్రజలకు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కృతజ్ఞతలు తెలిపాడు. ఇంతటి క్లిష్ట సమయాల్లో కూడా ఆ దేశ ప్రజలు తమ�
శ్రీలంక మిడిలార్డర్ ఆటగాడు దినేశ్ చండిమాల్ చరిత్ర సృష్టించాడు. గాలే వేదికగా శ్రీలంక-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో అతడు డబుల్ సెంచరీ సాధించాడు. తద్వారా టెస్టులలో శ్రీలంక తరఫున ఆస్ట్రేలియాప
శ్రీలంక పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ఓడినా టెస్టు సిరీస్ ను మాత్రం విజయంతో ఆరంభించింది. అనుభవలేమితో కొట్టుమిట్టాడుతున్న లంకను తన స్పిన్ ఉచ్చులో తిప్పేసి ఈ టెస్టును మూడు రోజుల్లోనే ముగించింది
శ్రీలంక-ఆస్ట్రేలియా వేదికగా గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటకు వరుణడు మోకాలడ్డాడు. బుధవారం ప్రారంభమైన ఈ టెస్టులో రెండో రోజు ఆట మరో రెండు గంటల్లో ప్రారంభమవుతుందనగా గాలులతో కూడిన భారీ వర్
చెలరేగిపోతున్న వార్నర్ | శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసింది. ఇక.. ఆస్ట్రేలియా బ్యాటింగ్ బరిలోకి దిగింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరున్ ఫించ్ చెలరేగిపోయారు
SL vs AUS | ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటింగ్ లైనప్‌ను స్పిన్నర్ ఆడమ్ జంపా దెబ్బతీశాడు. తొలి 6 ఓవర్లలో 53 పరుగులు చేసి పటిష్టంగా కనిపించిన లంక
SL vs AUS | ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాళ్లు రాణిస్తున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు మంచి ఓపెనింగ్ లభించింది.