శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసింది. ఇక.. ఆస్ట్రేలియా బ్యాటింగ్ బరిలోకి దిగింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరున్ ఫించ్ చెలరేగిపోయారు. అయితే.. కెప్టెన్ ఫించ్.. 23 బంతుల్లో 37 పరుగులు చేసి డీసిల్వా బౌలింగ్లో ఔట్ అయి పెవిలియన్ చేశారు. డేవిడ్ వార్నర్ మాత్రం 26 బంతుల్లో 43 పరుగులు చేశాడు. 10 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 95 పరుగులు చేసింది.
ఫించ్ ఔట్ కావడంతో బరిలోకి దిగిన మ్యాక్స్వెల్ 6 బంతుల్లో 5 పరుగులు చేశాడు. సిల్వా బౌలింగ్లో ఫెర్నాండోకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో వార్నర్, స్మిత్ ఉన్నారు. శ్రీలంక బౌలర్లలో హసరంగా డీసిల్వా 2 ఓవర్లు వేసి 2 వికెట్లు తీశాడు.
The Australian openers have gone all guns blazing in the Powerplay 💥
— T20 World Cup (@T20WorldCup) October 28, 2021
They have knocked 63 runs off the target.
#T20WorldCup | #AUSvSL | https://t.co/dkIIjDEJLc pic.twitter.com/fgzl9p9fm8
Aaron Finch's sublime knock of 37 comes to an end.
— T20 World Cup (@T20WorldCup) October 28, 2021
Hasaranga delivers a much-needed breakthrough for his side 👊
#T20WorldCup | #AUSvSL | https://t.co/dkIIjDEJLc pic.twitter.com/yWjILSdfvd