‘నందినగర్ నివాసం నుంచే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. అలాంటి పవిత్రమైన గృహంలో సిట్ పేరుతో ఉద్యమనేత కేసీఆర్‌ను విచారించడంతోనే కాంగ్రెస్ పతనం మొదలైంది’ అని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు హెచ్చరించారు.
KTR : బీఆర్ఎస్ అధినేత కేసీర్ సిట్ విచారణపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. సిట్ అధికారులు చట్టాన్ని గౌరవించలేదని, అయినా సరే కేసీఆర్‌ను విచారణకు సంపూర్ణంగా సహకరించారని ఆయన తెలిపారు.
KCR : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్ విచారణ అనంతరం అభిమానులకు అభివాదం చేశారు. నందినగర్‌లోని నివాసంలో 4 గంటల 45 నిమిషాల పాటు విచారణ తర్వాత ఆయన భారీగా తరలివచ్చిన నాయకులకు పిడికిలి ఎత్తి అభివాదం చేశారు.
Nemmadi Sravan Kumar : ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని వేధిస్తున్న కాంగ్రెస్ సర్కార్ దుర్మార్గపు వైఖరిని బీఆర్ఎస్వీ నేతలు ఖండించారు.
KCR : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) విచారణ ముగిసింది. నందినరగ్లోని నివాసంలో సుమారు 4 గంటల 45 నిమిషాలకుపైగా అధికారులు కేసీఆర్‌ను విచారించారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన నేత కేసీర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడమంటే తెలంగాణ సమాజానికి నోటీసులు ఇచ్చినట్లే అని బీఆర్ఎస్వీ నాయకులు తేల్చిచెప్పారు.
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ఆదివారం నిరసనలు తెలుపుతూ ధర్నాలు, దిష్టిబొమ్మల దహనాలు వంటి కార్�
Asifabad BRS | ఫోన్ టాపింగ్ నెపంతో కేసీఆర్ ను విచారణకు పిలవడం కక్ష సాధింపు చర్య అని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి , జిల్లా మున్సిపల్ ఇన్చార్జి , ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనను, వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే బీఆర్ఎస్ నాయకులపై విచారణలు, కేసులతో వేధింపులకు గురి చేస్తున్నారని మంచిర్యాల జిల్లా తాండూర్ మండల బీఆర్ఎస్ నాయకులు ఆ�
KCR : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR )కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు పంపారు. ఫిబ్రవరి 1వ తేదీ(ఆదివారం) మధ్యాహ్నాం 3 గంటలకు విచారణ జరుపుతామని పేర్కొన్నారు.