అధికారం కోసం అడ్డమైన హామీలిచ్చి, గద్దెనెకిన తర్వాత వాటిని గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ ప్రజల చేతిలో పాశుపతాస్త్రం అని బీఆర్ఎస్ ప�
తెలంంగాణ సాయుధ పోరాట వీరవనిత, తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక, పోరాట స్ఫూర్తి ప్రదాత చాకలి (చిట్యాల) ఐలమ్మ అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అభివర్ణించారు.
కాంగ్రెస్ పార్టీ బీసీలను మరోసారి వంచించిందని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. మాట మార్చడం, మడమ తిప్పడం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అలవాటుగా మారిందని అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ నిర్వర్తించిన పాత్ర చాలా కీలకంగా పనిచేసిందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కొనియాడారు. తెలంగాణభవన్‌లో బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవా�
మహాకవి దాశరథి కృష్ణమాచార్య జయంత్యుత్సవాలను తెలంగాణ భవన్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. శతజయంతి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
గద్దెనెక్కిన తర్వాత 48 సార్లు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏం సాధించారో, ఎన్ని నిధులు తెచ్చారో వెంటనే శ్వేతపత్రం విడుదలచేయాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి డిమాండ్ చేశా
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మంగళవారం అశోక్‌నగర్‌లోని కేంద్ర గ్రంథాలయం ఆవరణలో నిరుద్యోగులు ధర్నా నిర్వహించారు.
దివంగత ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రామ్‌కు భారతరత్న ఇవ్వాలని మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణభవన్‌లో జగ్జీవన్‌రామ్ జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించా�
బీసీల బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించి.. రాజ్యాంగ రక్షణ కల్పించాలని కోరుతూ 2న ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన బీసీల పోరుగర్జన సభకు అఖిలపక్ష నేతలు తరలిరావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక�