IND vs ENG : భారత పేసర్ మహ్మద్ సిరాజ్ (2-10) లార్డ్స్ మైదానంలో నిప్పులు చెరుగుతున్నాడు. తొలి సెషన్ ఆరంభంలోనే ఇంగ్లండ్‌ను దెబ్బ కొట్టిన ఈ స్పీడ్‌స్టర్ మరోసారి ఆతిథ్య జట్టుకు తన పేస్ పవర్ చూపించాడు.
IND vs ENG : లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత పేసర్లు హడలెత్తిస్తున్నారు. నాలుగో రోజు తొలి సెషన్లో బుల్లెట్ లాంటి బంతులతో బుమ్రా చెలరేగుతుండగా.. స్పీడ్‌స్టర్ సిరాజ్ భారత్‌కు బ్రేకిచ్చాడు.
Siraj : భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ (Siraj ) మైదానంలో ఫుల్‌జోష్‌లో ఉంటాడు. ప్రత్యర్థి బ్యాటర్లను కవ్విస్తూ.. వాళ్లకు సవాల్ విసురుతూ ఆధిపత్యం చెలయించాలని చూస్తాడు. మనందరికీ ఆవేశం స్టార్‌గానే తెలిసిన 'మియా భాయ్' లార్డ�
IND vs ENG : లార్డ్స్ టెస్టులో భారత పేసర్ల విజృంభణతో ఇంగ్లండ్ రెండో సెషన్లోనే ఆలౌటయ్యింది. జస్ప్రీత్ బుమ్రా(5-74) ఇంగ్లండ్ బ్యాటింగ్ యూనిట్‌ను కకావికలం చేశాడు. తొలి సెషన్లో మూడు వికెట్లతో ఆతిథ్య జట్టును దెబ్బతీ
IND vs ENG : లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ ఆలౌట్ అంచున నిలిచింది. లంచ్ తర్వాత రెండో ఓవర్లోనే సిరాజ్ ఆతిథ్య జట్టును గట్టి దెబ్బ కొట్టాడు. క్రీజులో కుదురుకున్న జేమీ స్మిత్(51)ను ఔట్ చేసి స్టోక్స్ సేనకు షాకిచ్చాడు.
IND vs ENG : లార్డ్స్‌లో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ వరుసగా వికెట్లు కోల్పోతోంది. తొలి సెషన్లో రెండు వికెట్లు తీసిన భారత బౌలర్లు.. మూడో సెషన్లో మరో రెండు వికెట్లతో ఆతిథ్య జట్టును దెబ్బకొట్టారు.
IND vs ENG : బర్మింగ్హమ్లో భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసిన ఇంగ్లండ్ బ్యాటర్లు లార్డ్స్‌లోనూ తడబడ్డారు. లార్డ్స్‌లో జరుగుతున్న మూడో టెస్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (2-15) విజృంభణతో ఆతిథ్య జట్టు ఆ�
IND vs ENG : లార్డ్స్ టెస్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (2-7) ఇంగ్లండ్‌కు పెద్ద షాకిచ్చాడు. తొలి సెషన్లో ప్రధాన పేసర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్లను పెవిలియన్ పంపాడు.
IND vs ENG : బర్మింగ్హమ్లో విజయానికి ఏడు వికెట్ల దూరంలో ఉన్న భారత జట్టుకు షాకింగ్ న్యూస్. ఐదో రోజు తొలి సెషన్లో వికెట్ల వేటతో ఇంగ్లండ్‌ను ఆలౌట్ అంచున నిలపాలనుకున్న టీమిండియాకు వర్షం అడ్డంకిగా మారింది.
IND vs ENG : భారత పేసర్లు సిరాజ్, ఆకాశ్ దీప్ ధాటికి ఇంగ్లండ్ కీలక వికెట్లు కోల్పోయింది. భారీ ఛేదనకు దిగిన ఆతిథ్య జట్టుకు సిరాజ్ ఆదిలోనే షాకిచ్చాడు. డేంజరస్ ఓపెనర్ జాక్ క్రాలే(0)ను డకౌట్ చేసి టీమిండియాకు బ్రేకిచ్చ
IND vs ENG : ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో టీమిండియా మళ్లీ పట్టుబిగించే స్థితిలో నిలిచింది. టీ సెషన్ తర్వాత మహ్మద్ సిరాజ్ (6-74) నిప్పులు చెరిగాడు. కొత్త బంతితో చెలరేగిపోయిన స్పీడ్‌స్టర్ మొత్తంగా ఆరు వికెట్లతో ఇంగ్లండ్ �
IND vs ENG : ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో సగం వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ కోలుకుంది. భారత పేసర్లను ఎదుర్కోలేక స్టార్ ఆటగాళ్లు పెవిలియన్ చేరినా కుర్రాళ్లు మాత్రం మొక్కవోని పట్టుదలతో క్రీజులో నిలిచారు. పిచ్ బ్యాటిం�
Headingley Test : సొంతగడ్డపై భారత జట్టుతో హెడింగ్లేలో జరుగుతున్న తొలి టెస్టులో హ్యారీ బ్రూక్(57 నాటౌట్) అర్ధ శతకంతో రాణించాడు. ప్రసిధ్ కృష్ణ, సిరాజ్‌ల విజృంభణతో మూడో రోజు తొలి సెషన్లో సహచరులు వరుసగా పెవిలియన్‌కు క్�
Headingley Test : లీడ్స్‌లోని హెడింగ్లేలో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్(England) ఎదురీదుతోంది. రెండో రోజు ఓలీ పోప్(106) సెంచరీతో కోలుకున్న ఆ జట్టు మూడో రోజుతొలి సెషన్లో కీలక వికెట్లు కోల్పోయింది. సగం వికెట్లు కోల్పో�