సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. రామగుండంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు కోటా కల్పించింది. సింగరేణి ఉద్యోగుల నుంచి వచ్చి
సింగరేణి కార్మికులకు యాజమాన్యం శుభవార్త చెప్పింది. జాతీయ స్థాయిలో ఇటీవలే కుదిరిన 11వ వేజ్ బోర్డు వేతనాలను తక్షణమే అమలు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. కొత్త వేజ్ బోర్డు జీతాలు సోమవారమే ఇవ్వనున్నట్టు
సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) విజయం సాధిస్తుందని, మూడోసారి గెలుపు ఖాయమని ఆ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య స్పష్టం చే�
సింగరేణి ప్రభావిత గ్రామాల అభివృద్ధి యాజమాన్యం కృషి చేయాలని, గ్రామాల్లో మౌళిక వసతులు కల్పించాలని పలువురు ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు, ఎన్జీవోలు అభిప్రాయపడ్డారు.
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌కు ఎన్టీపీసీ (నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్)కు మధ్య దక్షిణ భారత స్థాయిలో సోమవారం బొగ్గు సరఫరాకు సంబంధించి నాలుగు కీలక ఒప్పందాలు జరిగాయి.
‘మేము నల్లని బొగ్గును ఉత్పత్తి చేస్తాం... కానీ ఎల్లప్పుడూ పర్యావరణ పరిరక్షణే మా లక్ష్యం’. ఇదీ తెలంగాణ అతి పెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి నినాదం. నినాదానికే అది పరిమితం కాలేదు . ఏటా లక్షలాది మొక్కలు నాటుత�
తెలంగాణకు గొప్ప ఆస్తి అయిన సింగరేణి సం స్థను కాంగ్రెస్ పాలనలో సర్వనాశనం చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో సంస్థకు పూర్వవైభవం తెస్తున్నామని చెప్పారు. మంచిర్యాలలో శుక్రవార�
సింగరేణి సంస్థ తెలంగాణ ఆస్తి.. కార్మికుల కష్టంతో అభివృద్ధి చెందుతూ దేశానికే తలమానికంగా నిలుస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వచ�
పర్యావరణానికి హాని చేస్తున్న ప్లాస్టిక్ వి నియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయాలపై దృష్టి సా రించాల్సిన అవసరం ఉందని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సింగరేణి సంబురాలు జరుపుకుంటున్న కార్మికులకు, వారి కుటుంబసభ్యులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సింగరేణ
స్వరాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం వెల్లివిరుస్తోంది. రాష్ట్ర సర్కారు పలు రంగాల్లో శిక్షణ ఇస్తూ.. పరిశ్రమలు నెలకొల్పడానికి సహాయ, సహకారాలు అందిస్తున్నది. నూతన పారిశ్రామిక విధానం(టీఎస్ ఐపాస్), టీ ఫ్రైడ్