సింగరేణి సంస్థ లాభాల్లో దూసుకెళుతున్నది. అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తూ ఈ ఏడాది మొదటి అర్ధభాగంలోనే అధనంగా వెయ్యికోట్లకు పైగా లాభాలు గడించినట్టు సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరాం తెలిపారు.
ప్రియురాలిని దారుణంగా హత్య చేసిన యువకుడు తన పత్తి చేనులో పూడ్చిపెట్టాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండాలో బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది.
సింగరేణి తీరు అస్తవ్యస్తంగా మారింది. తెలంగాణ కొంగుబంగారంగా వెలుగులీనిన సంస్థలో పాలన గాడి తప్పుతున్నది. ‘కార్మికులకు ఇది చేస్తాం.. అది చేస్తాం అని’ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు ప్రభుత్వాలు, సంఘాలు పాతరవే
సింగరేణి సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరం లాభాల వాటా 33 శాతాన్ని సోమవారం కార్మికులకు పంపిణీ చేసింది. రూ.796.05 కోట్ల లాభాల వాటా పంపిణీ చేస్తున్నట్టు సర్క్యులర్‌లో పేర్కొన్న యాజమాన్యం.. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధిం�
కాలం ఏదైనా.. పగటి ఉష్ణోగ్రతలు పగబట్టినట్టు పెరుగుతున్నాయి. వేసవిలో అయితే నిప్పుల కొలిమే! ముఖ్యంగా తన గర్భంలో నల్లబంగారం దాచుకున్న సింగరేణి ప్రాంతంలో ఉష్ణతాపం పాశుపతాస్త్రం కన్నా తీవ్రంగా ఉంటుంది.
సింగరేణి సంస్థ గణనీయమైన బొగ్గు ఉత్పత్తిని సాధించి లాభాల బాటలో పయనిస్తున్నా.. ఉపరితల గనిలో భూములు కోల్పోయిన నిర్వాసితులు మాత్రం కోయగూడెం ఉపరితల గని-2(కేవోసీ)లో టార్బల్ కట్టే కూలీలుగా పనిచేస్తూ దుర్భర జీ�
సింగరేణి సంస్థ సాధించిన నికర లాభాలు రూ.4,701 కోట్లలో 33 శాతం వాటా రూ.1,551 కోట్లు కార్మికులకు చెల్లించాలని, లేదంటే దశలవారీ ఆందోళనలు చేస్తామని టీబీజీకేఎస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవనే విషయం సింగరేణి కార్మికుల విషయంలో మరోసారి రుజువైంది. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు తీపి కబురు బదులు చేదు కబురు చెప్పారు.
సింగరేణి సంస్థలో నికర లాభాలపై 33 శాతం వాటా చెల్లించాలని, సంస్థలో రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ జోక్యాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని సి�
సింగరేణి సంస్థకు వచ్చిన లాభం రూ.4,701 కోట్లు. దానిలో రూ.2,283 కోట్లను మినహాయించి, రూ.2,412 కోట్లలో నుంచే 33 శాతం వాటా ప్రకటించారు. మునుపెన్నడూ లాభంలో సగం పక్కన పెట్టి మిగతా సగంలో వాటా ఇవ్వలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో చేయ
రామగుండంలో కొత్తగా నిర్మించతలపెట్టిన థర్మల్ పవర్‌ప్లాంట్ విషయంలో జాయింట్ వెంచర్ విధానానికే రాష్ట్ర సర్కారు సై అన్నది. విద్యుత్తు ఉద్యోగులు, కార్మికులు ఎంతగా వ్యతిరేకించినా సింగరేణి సంస్థతో జట్టు
సింగరేణి సంస్థ 2023-24లో రూ.4,701 కోట్ల లాభాలు ఆర్జించిందని, కానీ ప్రభుత్వం రూ.2,412 కోట్లకు పరిమితం చేసి అందులో 33 శాతం వాటా మాత్రమే కార్మికులకు ఇచ్చి వారి పొట్టగొట్టిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శ�