బీఆర్ఎస్ పార్టీ (BRS) రజతోత్సవ వేడుకలకు అమెరికాలోని డల్లాస్ (Dallas) ముస్తాబవుతున్నది. పార్టీ 25 ఏండ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకొని వచ్చే నెల 1 డల్లాస్లోని డీఆర్ పెప్పర్ అరేనా (DR Pepper Arena) వేదికగా జర
ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ (BRS) రజతోత్సవ సభకు మేము సైతం అంటూ గ్రామాల్లో ప్రజలు ముందుకు వస్తున్నారు. సామాన్యులు సైతం బీఆర్ఎస్ సభ పోస్టర్లను అతికించడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు.
బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభకు దేవన్నపేట నుంచి ఎడ్ల బండ్లతో అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ వరంగల్ రజతోత్సవ సభ పోస్టర్ను గురువారం మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆవిష్కరించారు.
Silver jubilee celebration | రామగిరి, ఏప్రిల్ 23 : ఈ నెల 27 వరంగల్ లో నిర్వహించ తలపెట్టిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సింగరేణి కార్మికులు కదలి రావాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.
mlc kalvakuntla kavithaపెద్దపల్లి, ఏప్రిల్ 23( నమస్తే తెలంగాణ) : కుంభమేళా తరహాలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ నిర్వహించనుందని, ఇది యావద్ దేశంలోనే చారిత్రాత్మకం కానున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
silver jubilee celebration | జిల్లా కేంద్రంలోని 37 వ వార్డులో స్థానిక మాజీ కౌన్సిలర్ దిడ్డి మాధవి ఆధ్వర్యంలో డప్పు చప్పుల్ల మధ్య బుధవారం ఇంటింటికి వెళ్లి బొట్టు పెడుతూ ఆహ్వాన పత్రికలకు అందజేస్తూ కేసీఆర్ సభకు తరలిరావాలని �
27న వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.