WI vs ZIM : లీగ్ దశలో ఆస్ట్రేలియా, శ్రీలంక వంటి మేటిజట్లను ఓడించిన జింబాబ్వే నాకౌట్లో చతికిలపడింది. వాంఖడే మైదానంలో వెస్టిండీస్ హిట్టర్లను నిలువరించలేక.. ఆపై స్పిన్నర్లను ఎదుర్కోలేక చిత్తుగా ఓడింది.
WI vs ZIM : సూపర్ 8 తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటర్లు చెలరేగిపోయారు. సంచలన ఆటతో నాకౌట్‌కు దూసుకొచ్చిన జింబాబ్వేను వణికిస్తూ.. షిమ్రన్ హిట్మైర్(85) ఊచకోతకు తెగబడ్డాడు.
WI vs ZIM : ప్రపంచకప్‌లో నాకౌట్ దశలో జింబాబ్వే, వెస్టిండీస్ కీలక మ్యాచ్‌లో తలపడుతున్నాయి. సోమవారం వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లోల టాస్ గెలిచిన సికిందర్ రజా విండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
SL vs ZIM : ప్రపంచకప్‌లో జింబాబ్వే డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించి ఇంటికి పంపిన ఆఫ్రికా జట్టు మరో సంచలనం ఈసారి శ్రీలంకను చిత్తు చేసింది.
SL vs ZIM : అంతర్జాతీయ టీ20ల్లో శ్రీలంక(Srilanka)కు భారీ షాక్. ఆసియా కప్ ముంగిట జింబాబ్వే (Zimbabwe) చేతిలో లంక చిత్తుగా ఓడిపోయింది. రెండో టీ20లో 80 పరుగులకే ఆలౌటైన చరిత అసలంక బృందం.. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది.
SL vs ZIM : జింబాబ్వే పర్యటనలో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో శ్రీలంక బోణీ కొట్టింది. పేసర్ దిల్షాన్ మధుషనక (4-62) ఆఖరి ఓవర్లో హ్యాట్రిక్ తీయడంతో ఆతిథ్య జింబాబ్వేపై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Brendon Taylor : జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ (Brendon Taylor) మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌కు సిద్ధమవుతున్నాడు. ఐసీసీ 'అవినీతి నియమావళి'(Anticurruption Code)ని ఉల్లంఘించినందుకు మూడన్నరేళ్ల నిషేధానికి గురైన అతడు.. ఈ ఆ
IND vs ZIM : సొంతగడ్డపై పొట్టి సిరీస్‌లో వెనకబడిన జింబాబ్వే కీలక పోరులో పోరాడగలిగే స్కోర్ చేసింది. గత రెండు మ్యాచుల్లో భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసిన బ్యాటర్లు పట్టుదలగా ఆడారు. సికిందర్ ర
Zimbabwe : భారత జట్టుతో టీ20 సిరీస్ కోసం జింబాబ్వే (Zimbabwe) క్రికెట్ బోర్డు స్క్వాడ్‌ను ప్రకటించింది. ఆల్‌రౌండర్ సికిందర్ రజా (Sikinder Raza) సారథిగా 15 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది.
ICC : ఐసీసీ ఏటా అందించే ప్రతిష్ఠాత్మక 'టీ20 క్రికెటర్ ఆఫ్ ఇది ఇయర్'(T20 Cricketer Of The Year) అవార్డుకు స్టార్ ఆటగాళ్లు నామినేట్ అయ్యారు. 2023 ఏడాదికి ఈ అవార్డు కోసం వరల్డ్ నంబర్ టీ20 1 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్...
Zimbabwe : కొత్త ఏడాది ఆరంభంలో జింబాబ్వే (Zimbabwe) జట్టు వన్డే సిరీస్‌కు సిద్ధమవుతోంది. జనవరిలో శ్రీలంక పర్యటన(Srilanka Tour) ఉన్నందున ఆ దేశ క్రికెట్ బోర్డు సోమవారం వన్డే స్క్వాడ్‌ను ప్రకటించింది. ఈ సిరీ