Home
Sidhu Moose Wala
Sidhu Moose Wala
-
"Sidhu Moose Wala | సిద్ధూమూస్వాలా హత్య కేసు నిందితులకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు"
8 months agoSidhu Moose Wala : ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూమూస్వాలా హత్య కేసులో నిందితులకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న పవన్ బిష్ణోయ్, జగ్తార్ సింగ్‌లకు కోర్టు గురువారం బెయిల్ మంజూరు చ�"Sidhu Moose Wala | సిద్ధూ మూసేవాలా సోదరుడిని చూశారా.. ఫొటో వైరల్"
2 years agoSidhu Moose Wala | దివంగత పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా (Sidhu Moose Wala) పేరెంట్స్ మరోసారి తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. తాజాగా బాబు ముఖాన్ని సిద్ధూ తల్లిదండ్రులు రివీల్ చేశారు."Sidhu Moose Wala | బిడ్డ పుట్టిన తర్వాత పంజాబ్ ప్రభుత్వం మమ్మల్ని వేధిస్తోంది.. సిద్ధూ తండ్రి ఆవేదన"
3 years agoSidhu Moose Wala | పంజాబ్ ప్రభుత్వం (Punjab government)పై సిద్ధూ తండ్రి బాల్కౌర్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. బిడ్డ పుట్టినప్పటి నుంచీ పంజాబ్ ప్రభుత్వం తమను వేధిస్తోందన్నారు."Sidhu Moose Wala | మగబిడ్డకు జన్మనిచ్చిన సిద్ధూ మూసేవాలా తల్లి.. ఫొటో షేర్ చేసిన గాయకుడి తండ్రి"
3 years agoSidhu Moose Wala | దివంగత పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా (Sidhu Moose Wala) పేరెంట్స్ మరోసారి తల్లిదండ్రులు అయ్యారు. 58 ఏళ్ల వయసులో సిద్ధూ తల్లి చరణ్ కౌర్ (Charan Kaur) ఐవీఎఫ్ (IVF) ద్వారా తాజాగా ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది."Sidhu Moose Wala | 58 ఏండ్ల వయసులో మరో బిడ్డకు జన్మనివ్వనున్న సిద్ధూ మూసేవాలా తల్లి..!"
3 years agoSidhu Moose Wala | కాంగ్రెస్ నాయకుడు, పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా తల్లి చరణ్ కౌర్.. 58 ఏండ్ల వయసులో మరో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. సిద్ధూ మూసేవాలా 2022, మే 29వ తేదీ�"Sidhu Moose Wala | మూసేవాలా హత్య కేసులో మరో కీలక నిందితుడిని భారత్ కు తీసుకొచ్చిన అధికారులు"
3 years agoSidhu Moose Wala | ప్రముఖ పంజాబీ గాయకుడు (Punjabi singer), కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా (Sidhu Moose Wala) హత్య కేసులో మరో కీలక నిందితుడిని ఢిల్లీ పోలీస్ ప్రత్యేక సెల్ భారత్ కు తీసుకొచ్చింది."Lawrence Bishnoi | అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్"
3 years agoLawrence Bishnoi | పంజాబీ ప్రముఖ గాయకుడు సిద్దూ మూసేవాలా (Sidhu Moose Wala) హత్య కేసులో నిందితుడైన గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో అతడిని సోమవారం రాత్రి బటిండా జైలు (Bathinda jail) నుంచి ఫరీద్ కోట్ �"Rahul Gandhi | మరోసారి ట్రక్కు రైడ్ కు వెళ్లిన రాహుల్.. వీడియో వైరల్"
3 years agoRahul Gandhi | కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి ట్రక్కు రైడ్ (truck ride)కు వెళ్లారు. ప్రస్తుతం రాహుల్ అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడ వాషింగ్టన్ డీసీ (Washington DC) నుంచి న్యూయార్క్ (New York) వ"viral video | దివంగత గాయకుడు సిద్ధూ మూసే వాలాకు లేటెస్ట్ వీడియోలో కిలీ పాల్, నీమా నివాళి"
4 years agoదివంగత పంజాబీ గాయకుడు సిద్ధూ మూసే వాలాకు కిలీ పాల్ అతడి సోదరి నీమా పాల్ తమ లేటెస్ట్ వీడియోలో (viral video) నివాళులర్పించారు."Gun Culture | గన్‌కల్చర్‌పై ప్రభుత్వం కన్నెర్ర.. ఒకే రోజు 813 తుపాకీ లైసెన్సులు రద్దు"
4 years agoపంజాబ్‌లో (Punjab) గన్ కల్చర్‌పై (Gun Culture) ప్రభుత్వం కన్నెర్ర చేసింది. రాష్ట్రంలో విచ్చలవిడిగా వినియోగిస్తున్న తుపాకులకు అడ్డుకట్ట వేయాలని సీఎం భగవంత్ మాన్ (Bhagwant Mann) ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్�"Punjab | మూడు రోజల్లోగా గన్ కల్చర్ పోస్టులు తొలగించండి.. లేదంటే ఎఫ్ఐఆర్ నమోదు : పంజాబ్ డీజీపీ"
4 years agoపంజాబ్‌లో తుపాకుల్ని బహిరంగంగా, సోషల్‌మీడియాలో ప్రదర్శించడం నిషేధం"మూసేవాలా హత్య కేసు కీలక నిందితుడు దీపక్ టిను తిరిగి అరెస్ట్"
4 years agoఈ నెల 1వ తేదీ మధ్య రాత్రి వేళ పోలీస్ కస్టడీ నుంచి దీపక్ టిను తప్పించుకున్నాడు. సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (సీఐఏ) సిబ్బంది మరో కేసులో దర్యాప్తు కోసం వారెంట్‌పై కపుర్తలా జైలు నుంచి మాన్సాకు తరలిస్తుం"సిద్ధూ మూసే వాలా పాటను ప్లే చేసిన పాక్ ఆర్మీ.. డ్యాన్స్ చేస్తూ ఆస్వాదించిన భారత జవాన్లు"
4 years agoSidhu Moose Wala | పంజాబీ ర్యాప్ సింగర్ సిద్ధూ మూసే వాలా (Sidhu Moose Wala) పాడిన పాటలు శ్రోతలను ఇంకా అలరిస్తూనే ఉన్నాయి. అతడు మనమధ్య లేనప్పటికీ ఆయ గాత్రం మాత్రం ఎక్కడోచోట వినిపిస్తూనే"అమృత్‌సర్‌లో ఎన్కౌంటర్.. గ్యాంగ్‌స్టర్ జగరూప్ సింగ్ కాల్చివేత"
4 years agoచండీఘడ్: పంజాబీ సింగర్ సిద్ధూ మూస్వాలా హత్యకు సంబంధించిన కేసులో ఇవాళ ఎన్కౌంటర్ జరిగింది. అమృత్సర్ జిల్లాలోని భాక్నా కలనౌర్లో పోలీసులకు, గ్యాంగ్స్టర్ల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్న"సింగర్ సిద్ధూ మూసేవాలా కిల్లర్ అంకిత్ సిర్సా అరెస్ట్"
4 years agoSidhu Moose Wala | సింగర్, కాంగ్రెస్ పార్టీ నేత సిద్ధూ మూసేవాలా (Sidhu Moose Wala) హంతకుడు అంకిత్ సిర్సాను పోలీసులు అరెస్టు చేశారు. సిర్సాతోపాటు లారెన్స్ బిష్ణోయ్-గోల్డీ బ్రార్ గ్యాంగ్‌కు చెందిన మరో ఇద్దరు మోస్ట్ వాంట�తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!















